sivamadhu
631 views • 1 months ago
#🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏 #దేవాలయ దర్శనం #🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏శ్రీనివాస గోవింద🙏శ్రీవేంకటేశ గోవిందా 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (26.09.2026) భాద్రపద పౌర్ణమి సందర్భంగా శ్రీవారి మాస పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా బంగారు గరుడ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా 🙏🙏
12 shares