PSV APPARAO
678 views • 1 months ago
#తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు #తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు "ఓం బ్రహ్మకృతోత్సవాయ శ్రీవేంకటేశాయ నమః" #తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు 🙏🕉️🙏 శ్రీవారి వైభవం చూద్దాం రండి #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 ఓం నమో వెంకటేశాయ: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చింది. స్వామివారి కృపతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాను. ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం ఆ వేంకటేశ్వరుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను. శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీ 2027 కేలండర్, డైరీలను ఆవిష్కరించాను. బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న టీటీడీ బోర్డుకు, అధికారులకు, యంత్రాంగానికి అభినందనలు.
7 shares