🚨 #SaveMedicalCollegesInAP
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గం తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ నుండి భీమిలి ఆర్టీవో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన గౌరవ విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
#OneCroreSignatures
#StopPrivatization
#YSRCPForMedicalStudents #medical students