Arjun
ShareChat
click to see wallet page
@arjunkompallitdp
arjunkompallitdp
Arjun
@arjunkompallitdp
I Love Sharechat :)
*జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు తీవ్ర నిరసన సెగ.* డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోతే నర్సీపట్నం పర్యటన అడ్డుకుంటామని నిన్న దళిత సంఘాల హెచ్చరిక... బాధితులు అందరూ ఈ విధంగా ఫ్లెక్సీలు కడితే రాష్ట్రం మొత్తం కట్టాలి ఈ లెక్కన... అన్న చేసిన అఘాయిత్యాలు అలాంటివి.. పులివెందుల లో వివేకా బాబాయ్ కోసం కూడా ఇలా ఒక flexi కట్టాలి... #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ
🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ - ShareChat
00:53
అబద్దాలు వల్లే వేస్తూ విషం కక్కుతున్న తండ్రి లేని బిడ్డ పులివెందుల శాసన సభ్యడు జగన్. . నిజాలు నిర్భయంగా చెప్పిన పాలేరు.. 🤣😂🤣 #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్
👊పొలిటికల్ ఫైట్స్🎤 - ShareChat
00:52
#💍రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం! *విధి ఎంత విచిత్రమో చూడండి.* కన్న కూతురుతోనే నిజాలు అన్ని చెప్పించాడు దేవుడు. BRS పార్టీ చేసిన అవినీతి కుంభకోణాల గురించి. ఇది చూసి కూడా మల్లి BRS కి ఓట్ వేస్తా అన్నావంటే ని అంత దరిద్రుడు ఏడ ఉండదు. 🫵🫵 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨‍💼కె. టీ. రామారావు #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే
💍రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం! - ShareChat
01:08
#🙏హ్యాపీ నవరాత్రి🌸 యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. దసరా పండుగకు పల్లె బాట పట్టిన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జామ్ సృష్టించాయి. పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు కృషి చేస్తున్నారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ఈరోజు అప్‌డేట్స్
🙏హ్యాపీ నవరాత్రి🌸 - ShareChat
00:34
#🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 విద్యుత్ చార్జీల్లో భారీ ఊరట! తొలిసారి తగ్గనున్న ట్రూఅప్ భారం.. 923 కోట్లు వినియోగదారులకు చెల్లింపు 2024-25లో వినియోగించిన యూనిట్కు 13 పైసలు చొప్పున వెనక్కి నవంబరు నుంచి వచ్చే ఏడాది అక్టోబరు వరకు నెలవారీ బిల్లుల్లో సర్దుబాటు విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులు తగ్గిన ఫలితం ఇక నుంచి ట్రూడౌన్ త్వరలో మరో 1059.75 కోట్లు ట్రూడౌన్.. #🆕Current అప్‌డేట్స్📢 #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🗞ప్రభుత్వ సమాచారం📻
🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 - চ1 నియోగదారులకు భారీ ఊరట తగ్గనున్న కరెంట్ బిల్లుల్ము চ1 నియోగదారులకు భారీ ఊరట తగ్గనున్న కరెంట్ బిల్లుల్ము - ShareChat
#😡రన్నరప్ చెక్ ను విసిరేసిన పాక్ కెప్టెన్ ఏషియా కప్ లో భరతమాత నుదుటిన విజయ తిలకం దిద్దిన మన తిలక్ అభిమానాన్ని గుర్తు చేసుకొంటూ.. లోకేశ్ ఈ వీడియో పోస్ట్ చేశారు. #NaraLokesh #tilakvarma #AsiaCup #🇮🇳టీమ్ ఇండియా😍 #ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🟡నారా లోకేష్
😡రన్నరప్ చెక్ ను విసిరేసిన పాక్ కెప్టెన్ - ShareChat
00:29
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🟡నారా లోకేష్ #🆕Current అప్‌డేట్స్📢 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍
ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 - Lokesh Naral @naratokesh That's me, with the series sultan Abhishek Sharma and the final finisher; boy Tilak Varmal our very own Telugul wasn t at the finals last night This PS - was at an earlier Lokesh ion @TilakV9 #AsiaCup2025 IQDIA Lokesh Naral @naratokesh That's me, with the series sultan Abhishek Sharma and the final finisher; boy Tilak Varmal our very own Telugul wasn t at the finals last night This PS - was at an earlier Lokesh ion @TilakV9 #AsiaCup2025 IQDIA - ShareChat
సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహం ఊహించని స్థాయిలో వరద పోటు రావడంతో పదేళ్ల తర్వాత తెరుచుకున్న 10 గేట్లు.. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #🏞 ప్రకృతి అందాలు #🌇చూడవలసిన ప్రదేశాలు
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
00:21
#ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న AIS (ఆల్ ఇండియా సర్వీసెస్) అధికారులు అంటే IAS, IPS & IFS అధికారుల నివాస సముదాయాలు రెడీ అయిపోతున్నాయి !! 6 టవర్లు, ఒక్కో టవర్ 12 అంతస్తులతో, మొత్తం 144 ఫ్లాట్లతో అన్ని సదుపాయాలు, అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభానికి సిద్దమౌతున్నాయి !! రాష్ట్రంలో సుమారుగా మొత్తం 500 మంది వరకు IAS, IPS & IFS అధికారులు ఉన్నారు... ఒక్కో AIS అధికారి మీదా ప్రభుత్వం సగటున సుమారుగా ఏడాదికి (బేసిక్ పే మీద 24% HRA) 2,88,000/- ఖర్చు చేస్తోంది ! వీటితో పాటు గ్రూప్ 1 అధికారుల, గ్రూప్ D ఉద్యోగుల, మినిస్టర్స్, ఎమ్మెల్యే & ఎమ్మెల్సీల మరియు హైకోర్ట్ జడ్జీల క్వార్టర్స్ కూడా పూర్తయిపోతే... ఏటా HRA రూపంలో కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది ! వీటినే... కమ్మరావతి అని, 29 గ్రామాల అభివృద్ధి మాత్రమే అని ఏవేవో సోల్లుకతలు చెప్పి ఆపేశాడు జగన్ !! #🟡తెలుగుదేశం పార్టీ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #🟢వై.యస్.జగన్ #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat
00:49
అధ్యక్షా నాయకులం అయిన మా మీద ఉన్న కేసుల గురించి నేను మాట్లాడటం లేదు,దయ ఉంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల మీద ఉన్న కేసులు తీసివేసే మార్గం ఆలోచించండి🙏🙏ఇది కదా కార్యకర్తలు నమ్ముకున్న నాయకుడికి ఉండాల్సిన లక్షణం👌👌👏👏.... #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🟡తెలుగుదేశం పార్టీ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #😎మా నాయకుడు గ్రేట్✊
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
00:49