33
#lyrics ##🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😍Old is Gold #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #💘లవ్ స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✌️నేటి నా స్టేటస్
💃:ఆరింటిదాకా అత్త కొడకా (ఓ హోయ్)
F:ఆ పైన కొత్త పెళ్ళికొడకా (హాయ్ హాయ్)
F:ఓరయ్యో కిర్రుమంది నులక,
కిస్సుమంది చిలక శోభనాల night-u గనక
🕺M:మూడొచ్చినాక ముద్దు చురక (ఓ హోయ్)
M:తెల్లారగానే తేనె మరక (హాయ్... హాయ్)
M:ఓ పాప ఇల్లు నీవు అలక,
ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక
💃F:ఆరింటిదాకా అత్త కొడకా (ఓ హోయ్)
F:ఆ పైన కొత్త పెళ్ళికొడకా (హాయ్ హాయ్)
F:ఓరయ్యో కిర్రుమంది నులక,
కిస్సుమంది చిలక శోభనాల night-u గనక
🕺M:మూడొచ్చినాక ముద్దు చురక (ఓ హోయ్)
M:తెల్లారగానే తేనె మరక (హాయ్... హాయ్)
M:ఓ పాప ఇల్లు నీవు అలక,
ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక
💃F:సందె చలిగాలే సరిపడక, చావనా నీతో జతపడక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
🕺M:చూపుకే నీలో ఎద ఉడక,
వాలిపో అన్నదిలే పడక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
💃F:అలగడం అన్నది ఆచారం
🕺M:అడగడం కమ్మని గ్రహచారం
💃F:అందుకే జాబిలి జాగారం
🕺M:అందమే కౌగిలికాహరం
💃F:మల్లెల రాతిరి, మన్మధ చాకిరి
జన్మకు లాహిరిలే
🕺M:ఓలమ్మో కన్నెసోకు చెరుక, కౌగిలింత ఇరుకా
కన్ను కొట్టి నన్ను తినక
💃F:ఆరింటిదాకా అత్త కొడకా (ఓ హోయ్)
F:ఆ పైన కొత్త పెళ్ళికొడకా (హాయ్ హాయ్)
F:ఓరయ్యో కిర్రుమంది నులక,
కిస్సుమంది చిలక శోభనాల night-u గనక
🕺M:మూడొచ్చినాక ముద్దు చురక (ఓ హోయ్)
M:తెల్లారగానే తేనె మరక (హాయ్... హాయ్)
M:ఓ పాప ఇల్లు నీవు అలక,
ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక
🕺M:ముందుగా నాతో ముడిపడక,
అప్పుడే ఒడిలో స్థిరపడక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
💃F:బొత్తిగా సాగదు నీ మెలిక,
మొత్తుకుంటున్నది నా రవిక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
🕺M:లేచిన లేడిది సంచారం
💃F:లేతగా చెయ్యరా సంసారం
🕺M:పువ్వుకే తుమ్మెద ఝంకారం
💃F:వాలిపో అన్నది వయ్యారం
🕺M:తీరని తిమ్మిరి చీరకు చిమ్మిరి
ఉక్కిరిబిక్కిరిలే
💃F:ఓరయ్యో అంతమాట అనక, సొంత ఊరు తణుకా
అత్తగారి ముద్దు కొడకా
💃F:ఆరింటిదాకా అత్త కొడకా (ఓ హోయ్)
F:ఆ పైన కొత్త పెళ్ళికొడకా (హాయ్ హాయ్)
F:ఓరయ్యో కిర్రుమంది నులక,
కిస్సుమంది చిలక శోభనాల night-u గనక
🕺M:మూడొచ్చినాక ముద్దు చురక (ఓ హోయ్)
M:తెల్లారగానే తేనె మరక (హాయ్... హాయ్)
M:ఓ పాప ఇల్లు నీవు అలక,
ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక
<<<<>>>>
<<<<>>>>
<<<<>>>>
Thank You