Sekhar Digitals - 9603197203
ShareChat
click to see wallet page
@sekhardigitals
sekhardigitals
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
Reporter & Digital's Studio
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #ప్రకృతి వాతావరణం #వాతావరణం... #వాతావరణం చల్లగా ఉంది 🌧️☁️ *నైరుతి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్న దిత్వా* 6 గంటల్లో 4 కి.మీ వేగంతో కదిలిన తుఫాన్‌.. *పుదుచ్చేరికి 420 కి.మీ.దూరంలో కేంద్రీకృతం..* చెన్నైకి 520 కి.మీ.దూరంలో దిత్వా తుఫాన్‌.. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఎల్లుండి పుదుచ్చేరి తీరానికి చేరుకోనున్న దిత్వా రేపు,ఎల్లుండి కోస్తా,రాయలసీమలో భారీ వర్షాలు.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞ప్రభుత్వ సమాచారం📻 - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 బాల్యవివాహలకు వ్యతిరేకంగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్, ఎలర్టె స్వచ్చంద సంస్థ ల ఆధ్వర్యంలో ముమ్మిడివరం ప్రదాన రహదారిపై ర్యాలీ.... బాల్యవివాహలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పిలుపుతో 100 రోజుల కార్యక్రమంలో బాగంగా కొవొత్తుల ర్యాలీ... *బాల్యవివాహలు వద్ధు చదువేముద్దు నినాదంతో ర్యాలీ లో పాల్గొన్న పోలీసులు, అంగన్వాడీలు, ఎలర్టె సంస్థ ప్రతినిధులు..* ఈ సందర్బంగా ఎస్. ఐ.. జ్వాలా సాగర్ మాట్లాడుతూ బాల్య వివాహలు చట్టరీత్యా నేరమని, ఆడ పిల్లకు 18 సం" నిండకుండా వివాహం చేసినట్లయితే ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఎదురౌవుతాయనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని పేర్కొన్నారు.ఆడపిల్లల బాల్యాన్ని చిదిమే ప్రయత్నం చేయకుండా మంచి చదువులు చదువుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - 1 CHILD MARRIIEF LUST FREE BHAHHI RICHTS 4 4 {ು 100DAYSCAMPAIGN To WA R D s विवाहमुक्तभारत बाल GHILD HARRIAGEEETBINDIA అంగరం కలసిబాల వివాహేగహితభారరదేశాని నిర్మిద్దాం  Support Wo Ministry of Womonond Chlld Dovolopomont  Rho Govornment ol Indlo ,in Bol ' Vlvah Mukt Bharat campalgn JusU eno nnoe [uatrghtlnala | Mvry [ustrightsforchlldron ore NGO DrBR Ambedkar Konesa Dist ALERT 1 CHILD MARRIIEF LUST FREE BHAHHI RICHTS 4 4 {ು 100DAYSCAMPAIGN To WA R D s विवाहमुक्तभारत बाल GHILD HARRIAGEEETBINDIA అంగరం కలసిబాల వివాహేగహితభారరదేశాని నిర్మిద్దాం  Support Wo Ministry of Womonond Chlld Dovolopomont  Rho Govornment ol Indlo ,in Bol ' Vlvah Mukt Bharat campalgn JusU eno nnoe [uatrghtlnala | Mvry [ustrightsforchlldron ore NGO DrBR Ambedkar Konesa Dist ALERT - ShareChat
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ *తూర్పుగోదావరిలో 18 మంది డిప్యూటీ ఎంపీడీవోలు నియామకం* తూర్పుగోదావరి జిల్లాలో 18 మంది డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా సచివాలయ పరిపాలనకు సంబంధించి కొత్తగా డిప్యూటీ ఎంపీడీవో (జిఎస్‌డబ్ల్యూఎస్)లను నియమించారు. గ్రామపంచాయతీలో ఎలాంటి కేసులు లేని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులను, మండల పరిషత్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లకు పదోన్నతి ఇచ్చి డిప్యూటీ ఎంపిడివొలుగా అవకాశం ఇచ్చారు. ఈ 18 మందిలో 12 మంది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు కాగా మరో ఆరుగురు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు.జోన్ 2 పరిధిలో ఉన్న ఈ పద్దెనిమిది మందిని తూర్పుగోదావరి జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.దీంతో వారికి జిల్లా కలెక్టర్ మండలాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. *మండల వారీగా డిప్యూటీ ఎంపీడీవోలు వీరే* 1.గోపాలపురం--ఆర్ వి సత్యనారాయణ 2.రంగంపేట--ఎం శ్రీనివాస్ 3.నిడదవోలు-- టి.గోపాలకృష్ణ 4.తాళ్లపూడి-- కేఎస్‌వివి వీరన్న 5. నల్లజర్ల---కెవివి రాంబాబు 6.కడియం--- ఎస్ శ్యాంప్రసాద్ 7. కొవ్వూరు--ఎం ముత్యం 8.గోకవరం.. వి శ్రీరామ్మూర్తి 9.రాజనగరం.. సిహెచ్ దేవదాసు 10.అనపర్తి.. సిహెచ్ శ్రీ శాస్త్రి 11.సీతానగరం--మల్లిడి వెంకటరెడ్డి 12.బిక్కవోలు--వై. మునేశ్వరరావు 13.కోరుకొండ.. గుణ్ణం ప్రసాదరావు 14.దేవరపల్లి.. కాయల వి. సత్యనారాయణ 15.రాజమహేంద్రవరం రూరల్.. దాసరి సూర్యనారాయణ 16.చాగల్లు... పుల్లేటికుర్తి అచ్యుత రామకృష్ణ 17.పెరవలి కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి 18.ఉండ్రాజవరం-- తాళ్లూరి శేనియామకం
🗞ప్రభుత్వ సమాచారం📻 - [ [ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 రెండు కోట్ల ఆధార్ ఐడీలు డీయాక్టివేట్.. ఆధార్ డేటాబేస్లోని అదనపు వివరాలను తొలగించేందుకు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దాదాపు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ సమాచారం ఎప్పటికప్పుడు తాజాగా, కచ్చితంగా ఉండేలా ఈ 'క్లీన్-అప్' కార్యక్రమాన్ని చేపట్టింది.
🆕Current అప్‌డేట్స్📢 - AADHAAR সৎমা   AADHAAR সৎমা - ShareChat
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 *సంక్రాంతి హాలిడేస్* ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు అయ్యాయి.. జనవరి 10 నుండి జనవరి 18 వరకు 9 రోజులు పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును అధికారులు ప్రకటించారు జనవరి 19 నుంచి పాఠశాల తిరిగి ప్రారంభమవుతాయి.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞ప్రభుత్వ సమాచారం📻 - సెలవులు దబ్బచేశాయ్ే సంక్రాం వరగంయ | Moldata 2020 దద్యుర్థులకుగుదెమ్యునే సేంSరuంత సెలవుల గ్రేకటనే ! సెలవులు దబ్బచేశాయ్ే సంక్రాం వరగంయ | Moldata 2020 దద్యుర్థులకుగుదెమ్యునే సేంSరuంత సెలవుల గ్రేకటనే ! - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 డా. బి. ఆర్. అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం :- ఇచ్చిన హమీలు అమలుచేస్తూ, ఎప్పటికప్పుడు తమ దృష్టికి వస్తున్న ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ ప్రజారంజకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముమ్మిడివరం ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు.. ముమ్మిడివరం మండలంలో అన్నంపల్లి, చికకొత్తలంక, మర్లపాలెం గ్రామాలలో 99.91 లక్షల నిదులతో నిర్మించనున్న 11 సిసీ రోడ్లకు మంగళవారం ఎంఎల్ఏ సుబ్బరాజు శంకుస్థాపన గావించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కి నోచుకోక రాష్ట్రం అదోగతి పాలయందని,చిన్నాబిన్నం అయిన గ్రామీణ ప్రాంతాల రహదారులు అభివృద్ధికి కోరిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిదులు మంజూరీ చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు... అన్నంపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు ఇళ్లకు వెళ్లి రాష్ట్ర ఆర్దికాభివృధ్ధికి మూలమైన వ్యవసాయరంగం అభివృద్ధి కి, రైతులుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు వివరిస్తూ కరపత్రాలు ను పంపిణీ చేశారు.. మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు మంజూరీ అయిన రూ. 3 లక్షల రివాల్విల్ ఫండ్ చెక్కును మహిళా రైతులకు అందజేశారు.. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ ల నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు..
🆕Current అప్‌డేట్స్📢 - 25 11 2 0 2 5 यूनियन ढक७ Bank ' TI7 ముమాగిచరం రైరు ఉత్పత్తిదారుల సంస్థ 56 FPG సంఘూలకు రవాలింగ్ఫండి్ ಮನಾಳಾ ರಣ ನತಪತದಾರುಲ 3,00,000/- F= Fupoee ಯಾಣಮ ` -0E మూగులకల XXXXXX XXXX% 6-ULTUI[ -NU M٥ P AALLtD FeotuJcles M ACsL Ttp {Qadaac ్] }948 ২1"  260064 5064Z080 "0E 25 11 2 0 2 5 यूनियन ढक७ Bank ' TI7 ముమాగిచరం రైరు ఉత్పత్తిదారుల సంస్థ 56 FPG సంఘూలకు రవాలింగ్ఫండి్ ಮನಾಳಾ ರಣ ನತಪತದಾರುಲ 3,00,000/- F= Fupoee ಯಾಣಮ ` -0E మూగులకల XXXXXX XXXX% 6-ULTUI[ -NU M٥ P AALLtD FeotuJcles M ACsL Ttp {Qadaac ్] }948 ২1"  260064 5064Z080 "0E - ShareChat
#📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 *ముమ్మిడివరం - ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...* ముమ్మిడివరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి లోకి వెళ్లేందుకు వీలు లేకుండా ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది మోటార్ సైకిల్ ఆసుపత్రికి లోపలికి వెళ్లే ప్రధాని ద్వారం అడ్డుగా బళ్ళుపెట్టడంతో *ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు..* దీనిపై సమర్ధ అధికారులు స్పందించి రోగులు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - ఆరోగ్యయ కేంద్రం 08800 సామాశిక్ర 59 ముఖ్ిదివరం సామాజికఆరాగ్యకేంద్రం సంపడకలూ ఆరోగ్యయ కేంద్రం 08800 సామాశిక్ర 59 ముఖ్ిదివరం సామాజికఆరాగ్యకేంద్రం సంపడకలూ - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం *అమలాపురం, ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నకళ్ళకు అధిక రుసుము వసూళ్లు...* *పట్టించుకోని ఉన్నతాధికారులు....* ఒకవైపు అవినీతిమయంగా మారుతున్న చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్న సరే అమలాపురం, *ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మార్పు కానరావడం లేదు.* నకళ్ళకు ప్రభుత్వం నిర్ధారించిన రేట్లు కన్నా అధిక రుసుము వసూలు చేస్తున్నారు. దస్తావేజు నకలు, ఈసీ, మ్యుటేషన్ తదితర *నకలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.* ఇదేమి దారుణమని అడుగుతుంటే నకళ్ళు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో బాధితులు జిల్లా సబ్ రిజిస్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సరే చర్యలు తీసుకోలేదు. దాంతో విసుగు చెందిన బి వెంకటేశ్వరరావు సోమవారం జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - உஉட (@గుగుగు @్తకవిదాగయుని ನಬೆಲಟಿದಾಯ Opक ~e0Ba ~ உஉட (@గుగుగు @్తకవిదాగయుని ನಬೆಲಟಿದಾಯ Opक ~e0Ba ~ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ *బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..* వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం. *నేడు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం.* 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం.. తుఫాన్‌గా మారాక సెన్‌యార్‌గా నామకరణం.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - வதீலல" வதீலல" - ShareChat
#💬నవంబర్ 23rd ముఖ్యాంశాలు🗞️ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 *_పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!_* _50% మించకుండా అమలు.. రొటేషన్ విధానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కోటా_ _2011 జనగణన, 2024 కులగణన_ _డేటాను ఆధారంగా చేసుకోవాలి_ _పంచాయతీరాజ్ శాఖ_ _గైడ్లైన్స్.._ జీవో 46 విడుదల _వార్డు రిజర్వేషన్ల బాధ్యత_ _ఎంపీడీవోలకు, సర్పంచ్ రిజర్వేషన్ల_ _బాధ్యత ఆర్డీవోలకు అప్పగింత_ _హైదరాబాద్: గ్రామ_ పంచాయతీ _ఎన్నికల్లో ఈసారి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు_ _అమలుకానున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్శాఖ స్పష్టంచేసింది._ _రిజర్వేషన్ల ఖరారు కోసం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం 'జీవో నం. 46' ద్వారా సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది._ _సుప్రీంకోర్టు తీర్పు, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు తగ్గట్టు రూపొందించిన ఈ గైడ్లైన్స్ ఆధారంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన జీవో నంబర్ 42ను రద్దు చేసింది. కొత్తగా ఇచ్చిన జీవో 46 ప్రకారం.. ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించరాదు._ _సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం.. బీసీలకు 'కులగణన సర్వే-2024' ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. వార్డు మెంబర్ల విషయంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల కోసం 'కులగణన (ఎస్ఈఈఈపీసీ) సర్వే-2024' జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలి._ _ప్రతి కేటగిరీలో (ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్) సగం సీట్లు మహిళలకు కేటాయించాలి. గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ అయిన వార్డులు లేదా పంచాయతీలు.. ఈ సారి సాధ్యమైనంత వరకు మహిళలకు కేటాయించరాదు. ఈ నాలుగు వర్గాలకు 50 శాతం పరిమితిలోపు రిజర్వేషన్లు పోగా.. మిగిలిన స్థానాలన్నీ జనరల్ స్థానాలుగా ప్రకటించనున్నారు._ *_సర్పంచ్లకు ఆర్డీవోలు.. వార్డులకు ఎంపీడీవోలు.._* _సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారుచేసే బాధ్యతలను ఆర్డీవోలకు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేయనున్నారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో (ఏజెన్సీ) మాత్రం నిబంధనలు భిన్నంగా ఉంటాయి.100 శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్తో పాటు వార్డులన్నీ ఎస్టీలకే రిజర్వ్ కానున్నాయి. అక్కడ ఇతర సామాజిక వర్గాలకు పోటీ చేసే అవకాశం లేదు. మొదట జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు (ఎస్టీ, ఎస్సీ, బీసీ) రిజర్వేషన్లు కేటాయించి, వాటిని అవరోహణ క్రమంలో లిస్ట్ తయారు చేస్తారు._ _గతంలో రిజర్వ్ అయిన సీట్లను తీసేసి, మిగిలిన వాటిలో అత్యధిక జనాభా ఉన్నవాటికి రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లను అన్-రిజర్వ్డ్ కింద ప్రకటిస్తారు. చివరిగా లాటరీ ద్వారా మహిళా కోటాను ఫిక్స్ చేస్తారు. కాగా, వివిధ కారణాల వల్ల 2019 ఎన్నికల్లో అమలుకాలేని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించవచ్చు. అంతేకాదు, 2019 తర్వాత కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు, వార్డులకు మాత్రం ఇవే ఫస్ట్ ఎలక్షన్స్ కింద లెక్కలోకి తీసుకుంటారు._ *_ఓటరు జాబితాలు రెడీ_* _గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. గతంలో ప్రచురించిన జాబితాలోని లోపాలను ఎన్నికల సంఘం సూచన మేరకు సరిదిద్దారు. ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు వంటి వాటిని సరిచేశారు. శనివారం ఓటరు జాబితా సవరణపై వచ్చిన అభ్యంతరాలను డీపీఓలు పరిష్కరించారు. ఈ మేరకు వార్డుల వారీగా మార్పులతో కూడిన ఫైనల్ ఫొటో ఓటర్ల జాబితా రెడీ చేశారు. ఆదివారం గ్రామాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేశారు._ *_రేపటిలోగా గెజిట్లు పంపించాలి_* _జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల గెజిట్ కాపీలను వెంటనే తమకు సమర్పించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన శనివారం మెమో జారీ చేశారు. జీవో ఎంఎస్ నంబర్ 46 ప్రకారం ఖరారు చేసిన రిజర్వేషన్ల జిల్లా గెజిట్ కాపీలను (ఇంక్ సైన్ చేసినవి) మూడు సెట్ల చొప్పున సిద్ధం చేయాలని ఆదేశించారు. స్కాన్ చేసిన కాపీలను పెన్ డ్రైవ్‌లో వేసుకుని హైదరాబాద్ రావాలని సూచించారు. సోమవారం ఉదయం 10 గంటల కల్లా ఖైరతాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో వీటిని అందజేయాలని స్పష్టం చేశారు._ _ఇప్పటికే ప్రక్రియ పూర్తయిన జిల్లాలవారు 23వ తేదీనే సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఆయా జిల్లాల పంచాయతీ ఆఫీసర్లు (డీపీఓలు) స్వయంగా వచ్చి ఈ కాపీలను అందజేయాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, జిల్లాల నుంచి వచ్చిన గెజిట్లను పరిశీలించడంతోపాటు వాటిని తీసుకోవడానికి పీఆర్ కమిషనరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు._ *_1,12,474 పోలింగ్ స్టేషన్లు_* _రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 12,733 గ్రామపంచాయతీలు,1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,12,474 పోలింగ్ స్టేషన్లు, 15,522 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం గ్రామీణ ఓటర్లు 16,703,173 ఓటర్ల ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు81,65,899 మంది, మహిళా ఓటర్లు 85,36, 770 మంది ఉండగా.. ఇతరులు 504 మంది ఓటర్లు ఉన్నారు._ *_జీవో 46 విశేషాలు.._* _ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు._ _సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం.. బీసీలకు 'కులగణన సర్వే-2024' ప్రకారం కేటాయించాలి._ _వార్డు మెంబర్ రిజర్వేషన్లకు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కులగణన సర్వే-2024 ను ప్రామాణికంగా తీసుకోవాలి._ _ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా_ _రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో_ _అమలు చేయాలి. గతంలో వచ్చిన_ _రిజర్వేషన్లు ఈసారి కేటాయించరాదు._ _ప్రతి కేటగిరీలో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్) సగం సీట్లు మహిళలకు కేటాయించాలి._ _మహిళా రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేయాలి._ _100 శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ తో పాటు వార్డులన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయాలి._ _మొదట జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించి, అవరోహణ క్రమంలో పంచాయతీల లిస్ట్ తయారు చేయాలి. అందులోంచి గతంలో రిజర్వ్ అయిన స్థానాలను తీసేసి, మిగిలిన వాటితో లిస్టు తయారు చేయాలి._ _చివరిగా లాటరీ ద్వారా మహిళా కోటాను ఫిక్స్ చేయాలి._
💬నవంబర్ 23rd ముఖ్యాంశాలు🗞️ - 0೯ AHENT ` పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు 50v మించకుండా అ 0೯ AHENT ` పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు 50v మించకుండా అ - ShareChat