Sekhar Digitals - 9603197203
ShareChat
click to see wallet page
@sekhardigitals
sekhardigitals
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
Reporter & Digital's Studio
#🆕Current అప్‌డేట్స్📢 #దసర పండుగ బాగా జరుపుకోండి. అందరికీ దసరా శుభాకాంక్షలు #దసర నవరాత్రులు #దసర శూభాకాంక్షలు #📰జాతీయం/అంతర్జాతీయం *ఎస్పీ కార్యాలయం లో ఆయుధ పూజ...* జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు *విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా..* జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ ను ఆయన నిర్వహించారు.దుర్గా దేవికి , పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు ఎస్పీ చేశారు. పోలీసు ఆయుధాగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని అలంకరించారు..దుర్గాదేవి చిత్రపటానికి, పోలీసు ఉపయోగించే ఆయుధాలు , వాహనాలకు ఆయన పూజలు చేశారు. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని ,సుఖ సంతో షాలతో ఆనందంగా దసరా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్, అమలాపురం డి ఎస్ పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ , అమలాపురం పట్టణ సీఐ శ్రీ వీరబాబు , అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, సి సి ఎస్ సీఐ శ్రీ గజేంద్ర కుమార్, ,ఎస్ బి సీఐ పుల్లారావు,సిబ్బంది పాల్గొన్నారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - RIAR AOMIN RIAR AOMIN - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ *స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC ) మెంబర్ గా* నియమితులైన *రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి శ్రీమతి కాశి బాల మునికుమారి* ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - STATE EXECUTIVE COUNCIL (SEC) MEMBERS Assembly District S. No Name Constituency Anakapalle Chengala Venkatrao  २५ Payakaraopet Anakapalle Boddepu Govind Rao Yelamanchili 26 Dr. BR Ambedkar Konaseema Saka Mani Kumari Kothapeta 27 Dr BR Ambedkar Konaseema Kudipudi Venkateswar (Babu) Amalapuram 28 Dr BR Ambedkar Konaseema Kudupudi Bharath Amalapuram 29 Dr BR Ambedkar Konaseema Nelapudi Stalin Babu P Gannavaram 30 Dr BR Ambedkar Konaseema Kasi Muni Kumari Mummidivaram 31 Paiahm indrv Pural Faci Gnravari Aandanat charmila Dedaia ೧೧ STATE EXECUTIVE COUNCIL (SEC) MEMBERS Assembly District S. No Name Constituency Anakapalle Chengala Venkatrao  २५ Payakaraopet Anakapalle Boddepu Govind Rao Yelamanchili 26 Dr. BR Ambedkar Konaseema Saka Mani Kumari Kothapeta 27 Dr BR Ambedkar Konaseema Kudipudi Venkateswar (Babu) Amalapuram 28 Dr BR Ambedkar Konaseema Kudupudi Bharath Amalapuram 29 Dr BR Ambedkar Konaseema Nelapudi Stalin Babu P Gannavaram 30 Dr BR Ambedkar Konaseema Kasi Muni Kumari Mummidivaram 31 Paiahm indrv Pural Faci Gnravari Aandanat charmila Dedaia ೧೧ - ShareChat
#📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 *వైసీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా అనురాధ* వైసీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా మాజీ ఎంపీ చింతా అనురాధ ను పార్టీ అధిష్టానం నియమించింది. ఆమెతో పాటు అధిష్టానం 19 మంది కి ఈ కమిటీ లో చోటు కల్పించింది.. వీరిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది.. మాజీ పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ తో పాటు అంబాజీపేటకు చెందిన పీకే రావు. పి గన్నవరానికి చెందిన మాజీ శాసన సభ్యురాలు పాముల రాజేశ్వరి దేవి. ముమ్మిడివరం చెందిన పితాని బాలకృష్ణ ఉన్నారు... ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - 10 10 - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం *బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం* రేపు గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరందాటే అవకాశం.. వారం రోజులు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ.. తూర్పు, పశ్చిమగోదావరి, యానాంకు ఆరెంజ్‌ అలర్ట్ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక ప్రధాన ఓడరేవుల్లో మూడోనెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - ejongdangoejd| @oiiogo ejongdangoejd| @oiiogo - ShareChat
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 ముమ్మిడివరం - ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా బుధవారం సాయంత్రం సందర్శించి కేసుల వివరాలు శాంతి భద్రతల పరిస్థితులపై ముమ్మిడివరం సిఐ ఎం. మోహన్ కుమార్ ఎస్సై ఎం. రవీంద్రబాబులను ఆరా తీశారు. నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన *ఎస్పీ రాహుల్ మీనా* జిల్లాలోని పోలీస్ స్టేషన్లో పరిశీలించి జిల్లా పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞ప్రభుత్వ సమాచారం📻 - సత్యమైవజయతే 0L1C ದಾ సత్యమైవజయతే 0L1C ದಾ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #వాతావరణం #వాతావరణం... #వాతావరణం చల్లగా ఉంది 🌧️☁️ *వాయువ్య బంగాళాఖాతంలో గురువారం నాటికి వాయుగుండం* ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయంటోంది.. వాతావరణశాఖ. 'ఉపరితల ఆవర్తనం ప్రభావంతో,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయవ్య దిశగా కదిలి పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుంది. శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గుజరాత్‌ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం ఇవాళ అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. అది వాయుగుండంగా బలపడే అవకాశముంది అంటున్నారు. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులు (బుధ,గురువారం) వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతయాని భావిస్తున్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కూడా భారీగా వానలకు అవకాశం ఉందంటున్నారు. 'మంగళవారం రోజు అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 4, కృష్ణా జిల్లా పెడనలో 3.95, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.47, నర్సీపట్నం, కాకినాడల్లో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది' అని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,69,188 క్యూసెక్కులు ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 7లక్షల క్యూసెక్కుల లోపు వరద చేరే అవకాశం ఉంది. గోదావరి నది భద్రాచలం దగ్గర 50.30 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 11,03,802 క్యూసెక్కులు ఉండి మొదటి హెచ్చరిక కొనసాగుతుంది. దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరి ఆతరువాత గురువారం నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉంది' అని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు ఐఎండీ అంచనా ప్రకారం ఈ ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉండే పోస్ట్‌ మాన్‌సూన్‌ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబరులో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఈ వర్షాలు నీటి వనరులకు, వ్యవసాయానికి మంచివని.. కానీ వరదల ప్రమాదం కూడా ఉంది కాబట్టి, ఐఎండీ ఇచ్చే ముందస్తు హెచ్చరికలను పాటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రాష్ట్రంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉండే పోస్ట్‌ మాన్‌సూన్‌ సీజన్‌లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. అక్టోబరు నెలలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఎక్కువ వర్షాల వల్ల నీటి వనరులు నిండుతాయంటున్నారు.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - బరంrాguఖాతంలే అల్పపీడనం:. பப 033 @owbedeo B] బరంrాguఖాతంలే అల్పపీడనం:. பப 033 @owbedeo B] - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 *కాట్రేనికోనలో మందుబాబులు వీరంగం* ముమ్మిడివరం - కాట్రేనికోన మండలంలో మందుబాబులు వీరాంగం సృష్టిస్తున్నారు. తాగిన మత్తులో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియడం లేదు. మంగళవారం మధ్యాహ్నం కందికుప్ప సెంటర్లో ఒక మందుబాబు ఆర్టీసీ బస్సును, ఇతర వాహనాలను ఆపి హల్చల్ చేశాడు. మంగళవారం రాత్రి కాట్రేనికోన గేట్ సెంటర్లో మద్యం మత్తులో ఒక మందుబాబు రోడ్డుపై పడుకున్నాడు. *కాట్రేనికోన రోడ్డు మాది నువ్వు ఎవడు బే అన్నట్లు ఆవులు అతన్నిచుట్ట ముట్టాయి..* ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:31
#🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ *ఆంధ్రప్రదేశ్లో మహిళా పోలీసులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్* *తమకు నచ్చిన శాఖను ఎంచుకోవచ్చు* ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పోలీసులకు ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. వారు తమకు నచ్చిన శాఖను ఎంచుకోవచ్చు.. హోం శాఖలో పనిచేయాలనుకుంటున్నారా, లేక మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయాలనుకుంటున్నారా అని వారే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం మహిళా పోలీసుల ఇష్టానికే ఈ అవకాశం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 13,500 మంది మహిళా పోలీసులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. రెండు రోజుల్లో ఈ వివరాలు వస్తాయి.. ఆ తర్వాత పదోన్నతుల మార్గాన్ని ఖరారు చేస్తారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు విధులు ఎలా కేటాయించాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకే మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే ఈ అంశంపై చర్చించింది. ముఖ్యంగా, మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారికి పదోన్నతులు ఎలా కల్పించాలి అనే అంశంపై అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఈ మేరకు దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపారు. త్వరలోనే ఈ అంశాలపై క్లారిటీ రానుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీసుల్ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే మహిళా పోలీసుల అంశంపై చాలాకాలం వివాదం నడిచింది. మహిళా పోలీసుల్ని హోంశాఖ పరిధిలోకి తీసుకెళ్లి వారికి కూడా పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడంతో మహిళా పోలీసులకు ఎలాంటి విధులు అప్పగించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. మహిళా పోలీసుల్ని హోంశాఖలో కానీ, మహిళా శిశు సంక్షేమ శాఖలో కానీ పనిచేసేలా ఆప్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సర్కార్ ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. మరి ప్రభుత్వం మహిళా పోలీసులకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకున్న వారికి పదోన్నతులు ఎలా అన్నది చూడాలి. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - ANDHRA ಕ OF ಶ AP چ ನತಮಎ rolicy ఓయ (8 आंध्र  सत्यमेव जयते ANDHRA ಕ OF ಶ AP چ ನತಮಎ rolicy ఓయ (8 आंध्र  सत्यमेव जयते - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 *అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30* అక్టోబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు.... అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అమలాపురం టౌన్,అల్లవరం, అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం,ఐ.పోలవరం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ల పరిధి లో అక్టోబర్ 1 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు.. వీటి ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి జరపడానికి వీలు లేదన్నారు. అటువంటివి జరపడానికి అమలాపురం పోలీసు సబ్ డివిజన్ SDPO వద్ద ముందుగా అనుమతి పొందవలసి ఉంటుందని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - వజయకే నక్యమేపజయతే సత్యమేపయకే సత్మెత ಆಯವ ನರದು ಜಯತ ನತ್ೈಮ್ ಐರ @ी సేనచ Hetb ಡಿಯವೆ @    _ AP 5= ದಡ ವಬ సత్యమేపర @e 0~8 = rolicy @ಡಯ ದದದ జయతే 055.=@ [ాటు    @ಔಿಯಡ ನತೃಮದ್ @25 6 ses సకే సవ్యమేతా ತಿಯತ ನಿಶೃಮವ ಜಯತ ಆಶೃವ ಆಯತನಶೃಮ (ಆಯವ ಆಯತೊೊಂದುದ వజయకే నక్యమేపజయతే సత్యమేపయకే సత్మెత ಆಯವ ನರದು ಜಯತ ನತ್ೈಮ್ ಐರ @ी సేనచ Hetb ಡಿಯವೆ @    _ AP 5= ದಡ ವಬ సత్యమేపర @e 0~8 = rolicy @ಡಯ ದದದ జయతే 055.=@ [ాటు    @ಔಿಯಡ ನತೃಮದ್ @25 6 ses సకే సవ్యమేతా ತಿಯತ ನಿಶೃಮವ ಜಯತ ಆಶೃವ ಆಯತನಶೃಮ (ಆಯವ ಆಯತೊೊಂದುದ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం *అయినవిల్లి మండలం విలస గ్రామంలో ఘోర ప్రమాదం..* కిరాణా షాపులో దీపావళి మందు సామాగ్రి పేలి భార్యాభర్తలు మృతి.. కుమారుడికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు మృతులు కంచర్ల శ్రీనివాసరావు (50), సీత (48).. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- పి.గన్నవరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat