PSV APPARAO
948 views • 6 months ago
#వారాహి మాత - ఆషాఢ గుప్త నవరాత్రులు #వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి) 🛕🔱🕉️🙏 #ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి #త్రిమూర్తుల శక్తి స్వరూపిణి శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రులు - 2023 (జూన్ 19-28) #🕉️🌹శ్రీ వారాహి అమ్మవారు🙏
చాలా మందికి ఊహ తెలిసి వారాహి నవరాత్రులు అనేవి తెలియవు అవి గుప్తంగా జరిగేవి ఉపాసకులు రహస్యం గా సాధన చేసేవారు లోక కళ్యాణం కోసం రాజ్య క్షేమం కోసం చేసేవారు, సామాన్య ప్రజలు పేర్లు తెలియకపోయినా అక్కదేవతలుగా కొలిచే వారు, ఇప్పుడు అమ్మవారి ని వారహీగా ఎందుకు మొక్కాల్సి వస్తుంది, ఇన్ని సంవత్సరాలు లో,బిడ్డలు తల్లి ని చంపడం విన్నావా, తండ్రి కూతురిని పాడు చేయండి విన్నావా, ఆస్తికోసం అమ్మనాన్నని చంపడం విన్నావా, బిడ్డని అమ్మడం, భర్తని చంపడం విన్నావా, లివింగ్ రిలేషన్ అని పెళ్లికాకుండా కాపురం చేయడం విన్నావా, ఇప్పుడు ఆ గోరాలన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి పాపాలు అరాచకాలు పెరిగిపోతుంటే ఇప్పుడు సమాజానికి వారాహి, ప్రత్యేంగిర, దూమవతి, భగళా, కాళీ లాంటి రూపాల్లోనే జగన్మాత రావాలి.. ఆమె ఎలా రావాలి ఏ విధంగా పూజలు అందుకోవాలి చెడుని ఎలా సంహారించాలి అనేది అమ్మవారి నిర్ణయం.. మనము అనుకుని చేస్తున్నది అనుకుంటే ముర్కత్వం.. వారాహి పూజలు గురించి ఏడ్చి చచ్చే వాళ్ళు ఏడవటం మానేసే అమ్మవారు ఏ రూపం లో వచ్చిన లోకక్షేమం కోసమే అని అర్థం చేసుకోండి
#namashivaya777
7 likes
21 shares