l
ఏ దిక్కున చూసినా
నా దిక్కు నీవేనయా
ఓ ముక్కంటీశా...
ఒక్కసారి
నీ అక్కున చేర్చుకోరాదా
నే మక్కువగ నిను కోరుచుంటి
నీవొక్కడివే నాకు తోడునీడ
శివ నీ దయ.🙏🔱
#om Arunachala siva🙏 #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #చిదానంద రూప శివోహం శివోహం #శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ