Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
776 views • 1 months ago
#శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️
#శ్రీ దుర్గా దేవి అమ్మ వారు #శ్రీ కనక దుర్గ దేవి
#🛕దేవాలయ దర్శనాలు🙏
🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️
ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ ||
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రత్నాంగుళీయలసదంగులిపల్లవాఢ్యామ్ |
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||
ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||
ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ ||
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||
🙏🏻 *ఓం శ్రీమాత్రే నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
18 likes
13 shares