🛕🎎శ్రీ లలితా త్రిపుర సుందరి సుందరీ దేవి 🔱🌺
27 Posts • 4K views
#🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు #🙏🏻అమ్మ భవాని #📖శ్రీ సరస్వతి దేవి🎶 #🛕🎎శ్రీ లలితా త్రిపుర సుందరి సుందరీ దేవి 🔱🌺 ------------------------------------ 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------- శుక్రవారం,అక్టోబరు10, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసo బహుళ పక్షo తిథి: చవితి:రా12.26వరకు వారం: శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం: కృత్తిక:రా10.55వరకు యోగం: సిద్ధిరా11.40వరకు కరణం: బవ: మ1.39వరకు తదుపరి: బాలువ: రా12.26 వరకు వర్జ్యం: రా11.45 - 1.14 దుర్ముహూర్తము:ఉ8.16-9.03 తదుపరి:మ12.11 - 12.58 అమృతకాలం:రా8.41-10.10 రాహుకాలం: ఉ10.30-12.00 యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30* సూర్యరాశి: కన్య చంద్రరాశి: వృషభం సూర్యోదయం: 5.55 సూర్యాస్తమయం: 5.40 ---------------------------------------- *👉 సంకష్టహర చతుర్థీ* ---------------------------------------- సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------------
5 likes
8 shares
#శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం 😍🙏🙏 #🛕🎎శ్రీ లలితా త్రిపుర సుందరి సుందరీ దేవి 🔱🌺 #🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸 🕉️🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔🕉️ ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ | ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రత్నాంగుళీయలసదంగులిపల్లవాఢ్యామ్ | మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ | పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ | విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ || ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి | శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || 🙏🏻 *ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ* 🙏🏻 🙏🏻 *దేవ్యై నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
19 likes
19 shares
#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🛕🎎శ్రీ లలితా త్రిపుర సుందరి సుందరీ దేవి 🔱🌺 #శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం 😍🙏🙏 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️ _*🚩 నేడు ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం.🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి )రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది. *స్థూల (భౌతికం):* ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది. *సూక్ష్మ (సున్నితం):* మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది. *పర (మహోన్నతం):* అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించ బడుతుంది. కదంబవృక్షములు (కమిడి చెట్లు) వనముందు నివసించునదీ , ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది , పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ,దేవతా
4 likes
12 shares
#శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం 😍🙏🙏 #🛕🎎శ్రీ లలితా త్రిపుర సుందరి సుందరీ దేవి 🔱🌺 #🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸 -------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ --------------------------------------- శనివారం సెప్టంబర్ 27, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం తిథి: పంచమి:ఉ8.24వరకు వారం: శనివారం:(స్థిరవాసరే) నక్షత్రం:అనూరాధ. రా10.47 వరకు యోగం: ప్రీతి:రా10.45వరకు కరణం: బాలువ:ఉ8.24వరకు తదుపరి:కౌలువరా9.22వరకు వర్జ్యం: తె4.56 నుండి దుర్ముహూర్తము:ఉ5.52-7.28 అమృతకాలం:ఉ11.16 -1.02 రాహుకాలం: ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: కన్య చంద్రరాశి: వృశ్చికం సూర్యోదయం: 5.53 సూర్యాస్తమయం: 5.52 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------------
12 likes
15 shares