#💐వైఎస్ఆర్ జయంతి🙏 33 ఏళ్లకే పీసీసీ ప్రెసిడెంట్
పోటీ చేసిన ఏ ఒక్క ఎనికల్లో కూడా ఓడిపోలేదు ✊
6 సార్లు ఎమ్మెల్యే.. 4 సార్లు ఎంపీ.. 3 సార్లు మంత్రి
రెండు సార్లు ముఖ్యమంత్రి 🔥
ఇది ఒక్క చరిత.. ఇది YSR కి మాత్రమే సాధ్యం
#📅 చరిత్రలో ఈ రోజు #🔴జూలై 8th అప్‌డేట్స్📢