తొలి ఏకాదశి రోజు ఏమీ చేస్తారు?
• హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ఈసారి తొలి ఏకాదశి జులై 6న వచ్చింది. ఈరోజు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. ఇతరులతో గొడవ పడటం, వారిపై నిందలు వేయడం చేయొద్దని, పగటి పూట నిద్రపోవద్దని అంటున్నారు. ఉపవాసం ఉండాలని, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
.....
#toliekadashi #AboutEkadasi #ManavoiceSpecialStory #lordvishnu #puriJagannath
#ekadashi #tholi ekadashi #toli ekadashi special #తొలి ఏకాదశి శుభాకాంక్షలు 2022