👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
735 views
శరీరం...గ్రహాలు.......!! మానవ శరీరం నవగ్రహాల నిర్మితం. శరీరంలోని ప్రతి భాగం ఫై ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం ఉంటుంది. రవి.. వెన్నెముక,శారీరకబలం,గుండే చంద్ర.. పొట్ట,జీర్ణకోశం కుజ.. తల,కండరాలు,ఎముకలలోనిమజ్జ, రుచిని..వాసనని తెలిపేవి. బుధ.. జ్ఞానేంద్రియలు,చర్మం,చేతులు,అవటుగ్రంధి,నరాలు, గురు.. కాలేయం,తొడలు,పాదాలు,ఎదుగుదల, శుక్ర.. స్పర్శజ్ఞానం,మూత్రపిండాలు,మెడ శని.. చర్మం,జుట్టు,పళ్ళుఎముకలు,వెన్నుముక రాహు.. ఊపిరితిత్తులు,మోకాళ్ళు,వెన్నముక,కాటరాక్ట్ కేతు.. కళ్ళు,పొట్ట #తెలుసుకుందాం #నవగ్రహాలు #నవగ్రహా #navagraha