sivamadhu
765 views
12 days ago
#ధనుర్మాసం శుభాకాంక్షలు #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి ఓం నమో నారాయణాయ 🙏🙏 నెల్లూరు నగరంలోని రంగనాయకలపేటలోని తల్పగిరి మహా క్షేత్రములో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయంలో నేడు (09.01.2026) రాత్రి శ్రీ స్వామి వారి రాపత్తు ఉత్సవాల్లో భాగంగా శ్రీ నమ్మాళ్వార్ మోక్షం ఉత్సవంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా