ఫాలో అవ్వండి
Reddymalla Srinivas*
@2215897568
893
పోస్ట్
791
ఫాలోవర్స్
Reddymalla Srinivas*
551 వీక్షించారు
12 రోజుల క్రితం
చెరిత్ర తెలియని వారు,చెరిత్ర నిర్మించలేరు,చెరిత్ర తెలుసుకొని భవిష్యత్తు కోసం బాటలు వేసుకునే ప్రయత్నాలు,జరుగాలి అందుకు రాజకీయ ఎత్తుగడాలు అనేవి అవసరమే. స్నేహం తెలువాలి,పోరాటం తెలువాలి,రక్షించుకోవడం తెలవాలి,రాజకీయలు తెలువాలి,పంచుకోవడం తెలువాలి, పాలించడం తెలువాలి.(రాజకీయం) ******************** రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా ఆర్ పి ఐ. తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ & పార్టీ సీనియర్ Dr రెడ్డి మల్ల శ్రీనివాస్ 9347856391. #⛳భారతీయ సంస్కృతి #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #🙏నా దేశ గొప్పతనం #🇮🇳 మన దేశ సంస్కృతి
Reddymalla Srinivas*
361 వీక్షించారు
13 రోజుల క్రితం
కళ్ళ వెళ్ళ పడి బానిసగా బ్రతలనుకుంటే దేశమంత, మీకు మిత్రులు అవుతారు,, ప్రశ్నించడం, ఎదురు తిరుగాడం, మొదలు పెడితే, మీకు అందరు సెత్రువులే, ఆత్మ గౌరవంతో బ్రతుకుతారా? బానిసలూ బ్రతుకుతారా? ఇదే జీవితం,Dr రెడ్డిమల్ల. #🇮🇳 మన దేశ సంస్కృతి #🙏నా దేశ గొప్పతనం #🏛️రాజకీయాలు #⛳భారతీయ సంస్కృతి #🌍నా తెలంగాణ
Reddymalla Srinivas*
571 వీక్షించారు
14 రోజుల క్రితం
బీసీల హక్కుల కోసం వీరికి రిజర్వేషన్ల కోసం 340 ఆర్టికల్.& మహిళల హక్కుల కోసం, వీరికి సమనత్వం కోసం,హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి, వీటిని అమలు,కాకుండా,అన్యాయం మోసం చేస్తున్నప్రజా పాలక నాయకులపై అసహ్యం వ్యక్తం చేస్తూ తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన మహా మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,అంతేకాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరగాలని పోరాటాలు చేసిన మహానుభావుడు, ఈయన శాంతి స్వరూపుడు అత్యంత దేశభక్తుడు ఈ విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈయన కొందరి వాడు కాదు ఈ దేశలోని అందరివాడు,Dr రెడ్డిమల్ల శ్రీనివాస్ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #🙏నా దేశ గొప్పతనం #🇮🇳 మన దేశ సంస్కృతి #🌍నా తెలంగాణ
Reddymalla Srinivas*
2K వీక్షించారు
15 రోజుల క్రితం
పోటి పడు,పోటి పడు.పోటి పడు ఏ విషయంలో అయిన ఎవరికన్నా మీరేమి తక్కువ కాదు.అందుకే అన్నింటిలో పోటి పడు, పోటి పడడమే మి నైతిక విజయం అనేది మర్చిపోకు.,ఓడినా విజయం మీదే Dr రెడ్డిమల్ల శ్రీనివాస్. #🇮🇳 మన దేశ సంస్కృతి #🌍నా తెలంగాణ #🙏నా దేశ గొప్పతనం #🏛️రాజకీయాలు #⛳భారతీయ సంస్కృతి
See other profiles for amazing content