ఫాలో అవ్వండి
ShareChatUser
@727516497
510
పోస్ట్
301
ఫాలోవర్స్
ShareChatUser
406 వీక్షించారు
1 రోజుల క్రితం
పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు శుభాకాంక్షలు తెలియజేశారు. గోండు ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత, సామూహిక జీవన విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని చాటుతోందన్నారు. ❇️నాగోబా జాతర ఐక్యత, సమానత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను గుర్తుచేస్తుందని, ప్రకృతితో సాన్నిహిత్యంగా జీవించే ఆదివాసీ జీవన విధానం నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ❇️నాగోబా జాతర ద్వారా ఆదివాసీ సంప్రదాయాలు, కళలు, ఆచారాలు మరింతగా వికసించాలని ఆకాంక్షించారు. నాగోబా జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని ఆశీస్సులతో ఆదివాసీ ప్రజల జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, సమృద్ధి వెల్లివిరియాలని ముఖ్యమంత్రి గారు అభిలషించారు. #NagobaJatara #Telangana https://search.app/QgQ7F #🔹కాంగ్రెస్ #⛳భారతీయ సంస్కృతి #🌍నా తెలంగాణ #🤩మేడ్‌ ఇన్‌ ఇండియా🇮🇳 #💥టెక్ & గ్యాడ్జెట్‌ రివ్యూ🔎

513 వీక్షించారు
3 రోజుల క్రితం
See other profiles for amazing content