ఫాలో అవ్వండి
Arjun
@arjunkompallitdp
4,049
పోస్ట్
19,032
ఫాలోవర్స్
Arjun
495 వీక్షించారు
2 గంటల క్రితం
#🌅శుభోదయం అమరావతి నిర్మాణం కేవలం ఒక నగరాన్ని కట్టడం కాదు, ఇది మానవ అద్భుతాలలో ఒకటి! 🏛️✨ ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ జరగడం లేదు. ✅ అంతర్జాతీయ ప్రమాణాలతో విశాలమైన రోడ్లు ✅ అధునాతన డ్రైనేజీ సిస్టమ్ & అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ✅ వరదలను సమర్థవంతంగా ఎదుర్కునేలా రిజర్వాయర్లు & కెనాల్ డైవర్షన్స్ ✅ పర్యాటకం కోసం నదీ విహారం (Boating) ఏర్పాట్లు భవిష్యత్తులో "Most Happening City"గా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది. #🟡తెలుగుదేశం పార్టీ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #I ♥ Andhra #🚢ఆంధ్ర ప్రదేశ్ టూరిజం😍
Arjun
391 వీక్షించారు
3 రోజుల క్రితం
#🥳HBD నారా లోకేష్💛 మేము నమ్మిన నాయకుడు కోటి మందిలో ఒకటి కాడు..కోటి మంది సైన్యానికి సైన్యాధ్యక్షుడు.. #HBDManaLokesh #NaraLokesh #🟡నారా లోకేష్ #📰ఈరోజు అప్‌డేట్స్ #👋విషెస్ స్టేటస్ #🟡తెలుగుదేశం పార్టీ
Arjun
461 వీక్షించారు
3 రోజుల క్రితం
#🥳HBD నారా లోకేష్💛 గేమ్ ఛేంజింగ్ నిర్ణయాలతో దూసుకుపోతున్న లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDManaLokesh #NaraLokesh #🟡నారా లోకేష్ #👋విషెస్ స్టేటస్ #🟡తెలుగుదేశం పార్టీ #📰ఈరోజు అప్‌డేట్స్
Arjun
477 వీక్షించారు
3 రోజుల క్రితం
#🥳HBD నారా లోకేష్💛 యోగాంధ్రలో విద్యార్థులతో గిన్నిస్ రికార్డు సాదించేందుకు కృషి చేసిన యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDManaLokesh #NaraLokesh #🟡నారా లోకేష్ #📰ఈరోజు అప్‌డేట్స్ #👋విషెస్ స్టేటస్ #🟡తెలుగుదేశం పార్టీ
Arjun
4.2K వీక్షించారు
3 రోజుల క్రితం
#🥳HBD నారా లోకేష్💛 ఉపాధ్యాయులకు రాజకీయ జోక్యం లేకుండా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా ప్రమోషన్లు కల్పించిన యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDManaLokesh #NaraLokesh #🟡నారా లోకేష్ #👋విషెస్ స్టేటస్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
See other profiles for amazing content