పవన్ కళ్యాణ్ గారిపై అభిమానంతో, జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితులై పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తూ, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన నలుగురు తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు అండగా, వారికి భరోసా కల్పించేందుకు రూ. 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయల చెక్కులను 23-11-2025 న జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి కొణిదెల నాగబాబు గారు అందించారు..
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam