ఫాలో అవ్వండి
Telugu Desam Party (TDP)
@jaitelugudesam
18,521
పోస్ట్
82,644
ఫాలోవర్స్
Telugu Desam Party (TDP)
63 వీక్షించారు
32 నిమిషముల క్రితం
'మంది సొమ్ము మంగళవారం' అన్నట్టుగా గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనడం మూలంగా ఆ నష్టాన్ని ప్రజలు భరించాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్, స్వల్పకాలిక కొనుగోళ్లు వంటి టెక్నీక్ లతో రూ. 923.55 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. దేశంలో తొలిసారిగా ట్రూ అప్ బదులుగా ట్రూ డౌన్ ని సాధించింది. #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
296 వీక్షించారు
48 నిమిషముల క్రితం
కేంద్రం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ గారితో ఢిల్లీలో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించారు. ఈ భేటీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు హాజరయ్యారు. #CBNInDelhi #ChandrababuNaidu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
160 వీక్షించారు
1 గంటల క్రితం
ఇంత వరకు అమ్మవారిని ఇంత అద్భుతంగా దర్శనం చేసుకోవటం ఇదే మొదటి సారి.. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. #navratri #IdhiManchiPrabhutvam #vijayawada #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
1.4K వీక్షించారు
1 గంటల క్రితం
ఇప్పటివరకు గత ప్రభుత్వం తెచ్చిన ట్రూ అప్ అనే పదం ప్రజలు విన్నారు. ఈ రోజు మేము కొత్తగా ట్రూ డౌన్ అనే పదాన్ని పరిచయం చేస్తున్నాం. #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
522 వీక్షించారు
2 గంటల క్రితం
జగన్ పెంచిన ట్రూఅప్ చార్జీలను ట్రూడౌన్ చేసే దిశగా కార్యాచరణ మొదలు పెట్టాం. వైసీపీ హయాంలో ప్రజలపై రూ.18000 కోట్ల భారం మోపారు. 1లక్షా 25 వేల కోట్ల వరకు విద్యుత్ వ్యవస్థకు నష్టం చేకూర్చారు. మేం వచ్చాక సంస్కరణలు తెచ్చి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. మేం తెచ్చిన పలు సంస్కరణలతో విద్యుత్ ఛార్జీలు తగ్గించగలిగాం #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
548 వీక్షించారు
2 గంటల క్రితం
ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. సీఎం వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఎంపీలు ఉన్నారు. #CBNInDelhi #ChandrababuNaidu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
328 వీక్షించారు
3 గంటల క్రితం
ఇంద్రకీలాద్రి పై నవరాత్రి ఏర్పాట్లు అద్భుతంగా చేసారు. ఉచిత దర్శనానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసారు. #navratri #IdhiManchiPrabhutvam #vijayawada #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
581 వీక్షించారు
20 గంటల క్రితం
అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి కుటుంబాలని ఆదుకుంటున్నాం. కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గిస్తే, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ళలో రూ.1000 కోట్లు ఆదా చేసి, ఆ లబ్ది ప్రజలకే ఇస్తుంది. #vijayawada #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
See other profiles for amazing content