ఫాలో అవ్వండి
Rochish Sharma Nandamuru
@nvsrs
18,420
పోస్ట్
27,993
ఫాలోవర్స్
Rochish Sharma Nandamuru
0 చూసారు
21 నిమిషముల క్రితం
దేవసేనా సుబ్రహ్మణ్యుల కళ్యాణం అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉన్నది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్యసేనతో కలిసి ఆడుకుంటున్నది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేన నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి నాదగ్గర పెంచుకుంటాను. దైత్యసేన నీ దగ్గర పెరుగుతుందని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్ళి వేడుకుని కుమారస్వామికి దేవసేనని ఇచ్చి వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెపుతున్నది. సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందాలి... #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
Rochish Sharma Nandamuru
220 వీక్షించారు
26 నిమిషముల క్రితం
🌿🌼🙏శ్రీ సుబ్రహ్మణ్యుని దర్శనం, స్మరణం సర్వాభీష్ట ఫలప్రదం🙏🌼🌿 🌿🌼🙏శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం🙏🌼🌿 ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః | లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ ౧ సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ | అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ ౨ నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ | ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః ౩ ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః | న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే ౪ విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్ | కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ ౫ తత్తదుక్తాః కథాః సమ్యక్ నిత్యసద్గతిప్రాప్తయే | భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా ౬ సర్వాన్కామానవాప్నోతి భవదారాధనాత్ఖలు | మమ పూజామనుగ్రాహ్య సుప్రసీద భవానఘ ౭ చపలం మన్మథవశమమర్యాదమసూయకమ్ | వంచకం దుఃఖజనకం పాపిష్ఠం పాహి మాం ప్రభో ౮ సుబ్రహ్మణ్యస్తోత్రమిదం యే పఠంతి ద్విజోత్తమాః | తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ౯ .. 🌺🌺🌺🌹ఓం శం శరవణ భవః🌷🌺🌺🌺 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
Rochish Sharma Nandamuru
254 వీక్షించారు
28 నిమిషముల క్రితం
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం* హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో । శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 1 ॥ దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద । దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 2 ॥ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ । శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 3 ॥ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే । శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 4 ॥ దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం । శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 5 ॥ హారాదిరత్నమణియుక్తకిరీటహార, కేయూరకుండలలసత్కవచాభిరామ । హే వీర తారక జయామరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 6 ॥ పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః, పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః । పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 7 ॥ శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా, కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తం । భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 8 ॥ సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః । తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః । సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ । కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥ 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 . #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
Rochish Sharma Nandamuru
0 చూసారు
35 నిమిషముల క్రితం
जय सिया-राम! यह दिव्य चित्र प्रभु श्री राम और माता सीता के पावन विवाह का मंगलमय क्षण दर्शाता है—जहाँ धरती पर धर्म, प्रेम और मर्यादा का अद्भुत संगम हुआ था। अग्नि के साक्षी में लिया गया यह पवित्र संकल्प संपूर्ण विश्व के लिए आदर्श दांपत्य का प्रतीक बना। वसिष्ठ ऋषि के आशीर्वाद, जनक जी की विनम्रता, तथा अयोध्या-जनकपुर के हर्षोल्लास के बीच संपन्न यह विवाह हमें सिखाता है कि सच्चा प्रेम त्याग, सत्य और मर्यादा की नींव पर ही खिलता है। #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏రామాయణం🏹 #జై శ్రీ రామ్..🏹🚩
Rochish Sharma Nandamuru
323 వీక్షించారు
40 నిమిషముల క్రితం
🌹🙏కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు...!! 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 🌸హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. 🌷1.విద్యాప్రాప్తికి:- 🌿పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!! 🌷2.ఉద్యోగ ప్రాప్తికి :- 🌸హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే | ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే || 🌷3.కార్యసాధనకు :- 🌿అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద | రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో || 🌷4. గ్రహదోష నివారణకు :- 🌸మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ | శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో || 🌷5. ఆరోగ్యమునకు :- 🌿ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా | ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే || 🌷6. సంతాన ప్రాప్తికి :- 🌸పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ | సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే || 🌷7. వ్యాపారాభివృద్ధికి :- 🌿సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్ | అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్ || 🌷8. వివాహ ప్రాప్తికి :- 🌸యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః | వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే || 🌿ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు...స్వస్తి...🚩🌞🌹🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 . #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
Rochish Sharma Nandamuru
292 వీక్షించారు
41 నిమిషముల క్రితం
श्री हनुमान जी महाराज जी की प्रातः कालीन शुभ मंगला श्रृंगार आरती दर्शन। श्री हनुमानगढ़ी अयोध्याधाम। जय बजरंगबली - जय जय सियाराम 🙏🌿 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🛕అయోధ్య హనుమాన్ మందిరం🕉️
Rochish Sharma Nandamuru
272 వీక్షించారు
42 నిమిషముల క్రితం
*హనుమంతుడికి* *గురువారం మల్లెపువ్వులు* *సమర్పిస్తే ఫలితం ఏమిటి?* 🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚 *హనుమంతుడిని గురువారం మల్లెపూలతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా హనుమాన్‌కు మల్లెపూల మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి, శుభకార్యాలు వంటివి చేకూరుతాయి*. *అలాగే తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక పోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేశారట. అందుకే హనుమంతునికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి*. *ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు. అలాగే తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది కనకు హనుమంతునికి కూడా ఇష్టమైనది. కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పువ్వులు. కేరళలోని ఇరింజలకుడ అనే ప్రాంతంలో భరతునికి ఆ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కలువ పూల మాల వెయ్యడం సంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత.* 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
Rochish Sharma Nandamuru
271 వీక్షించారు
45 నిమిషముల క్రితం
షేర్ చాట్ వ్యూవర్స్ అందరికీ ఆ శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారుల అనుగ్రహం మన అందరికి ఉండాలని కోరుకుంటు మంగళవారం శుభాకాంక్షలు ఓం శరవణ భవః జై భజరంగబలి...🪔🪔🪔🛕🛕🛕🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🕉️శ్రీ ఆంజనేయం
See other profiles for amazing content