ఫాలో అవ్వండి
Dundigalla Venu Guptha
@venuguptha
488
పోస్ట్
1,655
ఫాలోవర్స్
Dundigalla Venu Guptha
461 వీక్షించారు
4 గంటల క్రితం
No words... But Just one word అనుభవించండి Jubilee Hills ప్రజల్లారా,, ఇంక మిమ్మల్ని ఎవడు కాపడ లేరు... జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం మొదలు పెట్టేసిన కాంగ్రెస్ గూండాలు నవీన్ యాదవ్ గెలుపు ర్యాలీలో.. గొంతులు కోస్తామని కాంగ్రెస్ కార్యకర్తల సైగలు లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ బయటకు రండిరా అంటూ కార్యకర్తల రెచ్చగొట్టే వ్యాఖ్యలు స్థానికులు భయబ్రాంతులకు గురయ్యేలా.. సెలెబ్రేషన్స్ పేరుతో రెచ్చిపోయిన వైనం ఇంత రాద్ధాంతం చేస్తుంటే.. హైదరాబాద్ పోలీసులు ఏం చేస్తున్నారని జనం ప్రశ్న ఇంతకీ.. ఈ సెలబ్రేషన్స్‌కి పర్మిషన్ ఇచ్చారా? అంటూ డీజీపీ, పోలీసుల్ని నిలదీత #BRS party #🏛️రాజకీయాలు #BRS పార్టీ సోషల్ మీడియా #BRS #congress
Dundigalla Venu Guptha
3.3K వీక్షించారు
6 రోజుల క్రితం
#BRS party #BRS పార్టీ సోషల్ మీడియా #BRS #kcr #🏛️రాజకీయాలు Congress గెలిస్తే బంజారాహిల్స్ గుండాల రాజ్యం అవుతుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు
Dundigalla Venu Guptha
4.1K వీక్షించారు
8 రోజుల క్రితం
ఏంది బ్రో నువ్వు మాట్లాడేది, రాజశేఖర్ ఉన్నప్పుడు మనకి హైదరాబాద్ లో మెట్రో ఉందా, seriously? నిజమా? ఒరే, ఎమ్ మాట్లాడుతున్నవ్ మావా, అస్సలు నమ్మ లేక పోతున్న ఇది, ఈ విషయం అప్పటి రాజశేఖర్ రెడ్డి కి అయినా తెలుసా 🤣 😂 🤣 😂 🤣 దండం రా దూత 🤣 😂 నువ్వు మాకు సిఎం, మా కర్మ కాకపోతే 🤣 😂 🤣 Jhumla ke Jhumla la ఉన్నావు గా #TRS= BRS KCR PARTY 🤠 #BRS party #BRS పార్టీ సోషల్ మీడియా #BRS #kcr
See other profiles for amazing content