#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (17.11.2025) ఉదయం శ్రీ అమ్మవారి ధ్వజారోహణం వైభవంగా జరిగినది.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (17.11.2025) ఉదయం బంగారు పద్శకమల వాహనంపై విశేష అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నిన్న (16.11.2025) రాత్రి అంకురార్పణ మరియు యాగశాల ప్రవేశం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ విష్వేక్సుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శుక్రవారపు తోటలో మత్సంగ్రహణం, భూదేవి పూజ, క్షేమారాధనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి పాదాలు చెంత ఉన్న శ్రీనివాసమంగపురం మహా క్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో నేడు (16.11.2025) కార్తీక ఆఖరి ఆదివారం సందర్భంగా కార్తీక వన భోజనాలు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న పార్వేట మండపంలో స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు భక్తులకు అన్నవితరణను చేశారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సందర్భంగా నేడు (16.11.2025) ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి లక్ష కుంకుమార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ స్వామి వారి ముఖ మండపంలో బంగారు సర్వభూపాల వాహనంపై విశేష అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి శ్రీ లక్ష్మీ సహస్రనామలతో కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో నరసింహాయః 🙏🙏
తెలుగు నేలపై ఉన్న నవనరసింహా క్షేత్రములో ఒక్కటైన నవనరసింహా క్షేత్రమైన దిగువ అహోబిలం మహా క్షేత్రంలో శ్రీ ప్రహ్లాదవరద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో నేడు (10.11.2025) కార్తీక మాసం సందర్భంగా జరిగిన కార్తీక వనభోజనాలు మహోత్సవం సందర్భంగా మధ్యాహ్నం లక్ష్మీ వనంలో స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడు ఉత్సవర్లకు విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — ప్రసాద్ అహోబిలం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (09.11.2025) కార్తీక వనభోజనాలు మహోత్సవం సందర్భంగా మధ్యాహ్నం పార్వేట మండపంలో బంగారు స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వార్ల ఉత్సవర్లకు విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (09.11.2025) కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనభోజన మహోత్సవం సందర్భంగా ఉదయం బంగారు గజ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మలయప్ప, పల్లకీ వాహనంపై శ్రీ దేవి భూదేవి అమ్మవార్లు ఊరేగింపుగా పార్వేట మండపంకు చేరుకున్నారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తిరుపతి నగరంలోనే ఉన్న ఏకైక శివ క్షేత్రమైన కపిల తీర్థం మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (09.11.2025) కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా యాగశాల నందు శ్రీ కపిలేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శ్రీ కాళహస్తి విశేషాలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివ
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (09.11.2025) కార్తీక మాసం మరియు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లక్ష బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో బనాత అంబారీ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి ఉత్సవర్లను కొలువుదీర్చి శ్రీ స్వామి అమ్మవార్లను సహస్రనామలతో బిల్వ పత్రాలతో కుంకుమతో అర్చన చేశారు. ఈ సేవ ఈ నెల 19వ తేదీన ముగుస్తుంది.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏