పైసా పనికి రాని నీ సోకులకు, తుగ్లక్ చర్యలకు,
ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానాలకు
వేల కోట్లు ప్రజా ధనం తగలబెడుతున్న రేవంతూ..
కేవలం రూ.48 కోట్లు ఖర్చు చేసి రూ. 700 కోట్లు తెలంగాణకు లాభం
చేకూర్చి, తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి,
పెట్టుబడులను ఆకర్షించిన ఫార్ములా - ఈ రేసు
నిర్వహించిన కేటీఆర్ గారిపై కక్ష సాధింపు కేసులా?
సిగ్గు.. సిగ్గు
#💪పాజిటీవ్ స్టోరీస్ #👨💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
కలెక్టరేట్‌కు కూడా నీళ్ళు ఇవ్వలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం.
హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా అత్యవసరాలకు, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.
సెటిల్మెంట్లు, దందాలు, వసూళ్లలో బిజీగా ఉండి, పాలనను గాలికొదిలేసిన స్కాంగ్రెస్ దొంగలు.
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #👨💼కె. టీ. రామారావు
కలెక్టరేట్‌కు కూడా నీళ్ళు ఇవ్వలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం.
హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా అత్యవసరాలకు, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.
సెటిల్మెంట్లు, దందాలు, వసూళ్లలో బిజీగా ఉండి, పాలనను గాలికొదిలేసిన స్కాంగ్రెస్ దొంగలు.
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములపై వాలిపోయింది రేవంత్ ముఠా
ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట
దాదాపు 9,300 ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు పెద్ద స్కెచ్ వేసింది కాంగ్రెస్ సర్కార్!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులు పడవద్దని పారిశ్రామికవేత్తలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక🔥
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. మీ పాత్ర లేకపోతే ఈ విషయంలో స్పందించాలి!
#💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్
నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
ప్రమాదాలకు వెరవక, కష్టనష్టాలకు కృంగక.. గంగమ్మనే నమ్ముకుని బతుకు నావనే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి తీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్న మత్స్యకారులందరికీ
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్
రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనలో..
అన్నదాతలకు అష్టకష్టాలు
#📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱
తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
మహబూబాబాద్ జిల్లా, కొరివి మండలం రాజోలులో తోట రవి గారి స్వగృహంలో వారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.
మానుకోట కాల్పుల్లో బుల్లెట్ గాయాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి.
తోట రవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
పత్తి రైతులకు అండగా కదిలిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ✊
🔥 బీఆర్ఎస్ పోరాటానికి దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ఇవ్వాళ హడావిడిగా రివ్యూ పెట్టుకున్న వ్యవసాయ శాఖ మంత్రి.. జిన్నింగ్ మిల్లుల వారితో చర్చలు..
రేపటి నుండి పత్తి కొనుగోలు చేస్తామని ప్రకటన!
#📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #👨💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱
భైంసా మార్కెట్ యార్డు కేంద్రం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
#🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు





![👨💼కె. టీ. రామారావు - గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం - ShareChat 👨💼కె. టీ. రామారావు - గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_896630_1e4b8a2c_1763789895183_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=183_sc.jpg)
![🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం - ShareChat 🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం గీర్ము కరెక్టరేరికు Ewa] రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కలెక్టరేట్లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక 89 ఇబ్బందులకు గురవుతున్న దాదాపు ఉద్యోగులు 80 ১০৪ అత్యవసరాలకు; భోజనం చేసిన తర్వాత కడుక్కునేందుకు నీళ్లు పరిస్థితి లేని చేతులు ಝಾಡಾ కరెక్టరేరికు కrడా నీట్ు ఇవ్వలేని దద్ధమా ఈాulన ల్రీభుత్వం - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_856921_11e06d2_1763789855396_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=396_sc.jpg)

