_ ఈరోజు 13.10.2025 సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామంలో చిన్నాల సునీల్ కుమార్ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#TeluguDesamParty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 13.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం సతివాడ గ్రామంలో మాజీ సర్పంచ్ గంగు ప్రభాకర్ గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో
1.విశాల్ మార్ట్ ప్రక్కన నూతనంగా ప్రారంభించిన న్యూ అరేబియన్ డెలైట్స్ రెస్టారెంట్ ను సందర్శించి వ్యాపారభివృద్ధి చెందాలని
2.సీపన్నాయుడుపేట వద్ద విజయఆదిత్య పార్క్ పక్కన ఇటీవల ప్రారంభించిన లలితా క్రాకర్స్ 365 డేస్ వారి ఆహ్వానం మేరకు సందర్శించి వ్యాపారభివృద్ధి చెందాలని తెలిపిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._

_ ఈరోజు 12.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహాద్వారం ఎదురుగా శ్రీసూర్యతేజ కళ్యాణమండపంలో కందబాల వారి నిశితార్ధం వేడుకలలో పాల్గొని
2.అసిరితల్లి అమ్మవారి కళ్యాణమండపం లో మొఖర వారి రజస్వల వేడుకలలో
3.రామలక్ష్మణ జంక్షన్ వద్ద 7 బిర్యానీస్ హోటల్ లో పిఠాపురపు వారి నిశితార్ధం వేడుకలలో పాల్గొని
4.కునుకుపేట గ్రామంలో కునుకు వారి శ్రీ సత్యనారాయణస్వామిపూజా కార్యక్రమంలో పాల్గొని
5.గార మండలం దీపావళి గ్రామంలో కొర్ను వారి రజస్వల వేడుకలలో పాల్గొని
6.శ్రీకూర్మం పంచాయతీ సెగిడిపేట గ్రామంలో కలగ వారి రజస్వల వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు..._

_ ఈరోజు 11.10.2025
1.పొందురు మండలం లోలుగు గ్రామంలో లోలుగు వారి వివాహ వేడుకలలో పాల్గొని
2.ఆముదాలవలస మండలం వెంకయ్యపేట గ్రామంలో అరసవిల్లి కి చెందిన మెండ వారి వివాహ వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 11.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.రూరల్ మండలం సింగుపురం గ్రామంలో గాయత్రి కళ్యాణమండపంలో పిన్నింటి వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం
2.తండెంవలస గ్రామంలో గొల్లంగి వారి గృహప్రవేశం వేడుకల లో
3.గూడెం గ్రామంలో వంజరాపు వారి వివాహ వేడుకలలో
4.చంద్రయ్యపేట గ్రామంలో మొల్లి వారి వివాహ వేడుకలలో
5.తంగివానిపేట గ్రామంలో సాధు వారి వివాహ వేడుకలలో
6.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహాద్వారం ఎదురుగా శ్రీసూర్యతేజ కళ్యాణమండపంలో వాడాడ మరియు అంపిలి వారి వివాహ వేడుకులలో
7.అరసవిల్లి మిల్లు జంక్షన్ వద్ద ఇందిరావిజ్ఞాన్ భవన్ లో శిల్లా వారి వివాహ వేడుకులలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు, ఇతర పెద్దలు పాల్గొన్నారు..._

_ ఈరోజు 11.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం కుమ్మరిపేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమాసహిత నీలకంఠేశ్వర స్వామి సహిత పంచాయతన దేవాలయం పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు,మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty