#harishrao
186 Posts • 274K views
Disha Telugu Newspaper
257K views 1 months ago
ఎరువుల కొర‌త‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ స‌చివాల‌యాన్ని హ‌రీశ్‌రావు ముట్ట‌డించారు. బీఆర్కే భ‌వ‌న్ వైపు నుంచి స‌చివాల‌యం దిశ‌గా హ‌రీశ్‌రావు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి అన్న‌దాత‌ల త‌ర‌పున నిర‌స‌న తెలిపారు #BRS ##harishrao #BRS party #kcr #Disha Telugu News
2030 likes
27 comments 1584 shares