Failed to fetch language order
శ్రీ సూర్య నారాయణ భగవాను#
44 Posts • 745K views
#🕉️🙏 ఆదివారం శ్రీ సూర్య నారాయణ 🕉️🙏🙏🙏 💐🌷💐 స్పెషల్ విషెస్ #శ్రీ సూర్య నారాయణ భగవాను# #శ్రీ సూర్య నారాయణ నమః🌅 #☸🙏సూర్యనారాయణ స్వామి ------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ -------------------------------------- ఆదివారం,నవంబరు30,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం - శుక్ల పక్షం తిథి: దశమి:సా4.04వరకు వారం: ఆదివారం (భానువాసరే) నక్షత్రం: ఉత్తరాభాద్ర: రా8.59 వరకు యోగం: సిద్ధి:తె3.14వరకు కరణం: గరజి:సా4.04వరకు తదుపరి:వణిజ:తె3.12వరకు వర్జ్యం: ఉ7.06 - 8.38 దుర్ముహూర్తము: మ3.51-4.35 అమృతకాలం: సా4.21-5.54 రాహుకాలం: ఉసా4.30-6.00 యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: వృశ్చికం చంద్రరాశి: మీనం సూర్యోదయం: 6.16 సూర్యాస్తమయం: 5.20 --------------------------------------- 👉 *శుక్రమౌఢ్యం ఆరంభం* మ1.58 ---------------------------------------- సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి*
13 likes
1 comment 11 shares
#శ్రీ సూర్య నారాయణ నమః🌅 #శ్రీ సూర్య నారాయణ భగవాను# #🕉️🙏 ఆదివారం శ్రీ సూర్య నారాయణ 🕉️🙏🙏🙏 💐🌷💐 స్పెషల్ విషెస్ #☸🙏సూర్యనారాయణ స్వామి 🕉️ 🪔🙏🏻🌹🌿🌹🌿🌹🙏🏻🪔 🕉️ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర | దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ | శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం || లోహితం రథమారూఢం సర్వలోకపితామహం | మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం || త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరం | మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం || 🙏🏻 *ఓం జగదానందహేతవే నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
15 likes
11 shares
#ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #శ్రీ సూర్య నారాయణ నమః🌅 #☸🙏సూర్యనారాయణ స్వామి #శుభ ఆదివారం, నమో సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #శ్రీ సూర్య నారాయణ భగవాను# 🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️ ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నివిష్టః | కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః || ఓం మిత్రాయ నమః | ఓం రవయే నమః | ఓం సూర్యాయ నమః | ఓం భానవే నమః | ఓం ఖగాయ నమః | ఓం పూష్ణే నమః | ఓం హిరణ్యగర్భాయ నమః | ఓం మరీచయే నమః | ఓం ఆదిత్యాయ నమః | ఓం సవిత్రే నమః | ఓం అర్కాయ నమః | ఓం భాస్కరాయ నమః | ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే | ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే || 🙏🏻 *ఓం నిత్యస్తుత్యాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
7 likes
10 shares