ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః
302 Posts • 225K views
#శుభ ఆదివారం, నమో సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #☸🙏సూర్యనారాయణ స్వామి #ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 #శ్రీ సూర్య నారాయణ నమః🌅 🕉️ 🪔🙏🏻🌹🌿🌹🌿🌹🙏🏻🪔 🕉️ నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ | సమస్త తేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 🙏🏻 *ఓం ఐశ్వర్యదాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
24 likes
15 shares
#ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #శ్రీ సూర్య నారాయణ నమః🌅 #☸🙏సూర్యనారాయణ స్వామి #శుభ ఆదివారం, నమో సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #శ్రీ సూర్య నారాయణ భగవాను# 🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️ ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నివిష్టః | కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః || ఓం మిత్రాయ నమః | ఓం రవయే నమః | ఓం సూర్యాయ నమః | ఓం భానవే నమః | ఓం ఖగాయ నమః | ఓం పూష్ణే నమః | ఓం హిరణ్యగర్భాయ నమః | ఓం మరీచయే నమః | ఓం ఆదిత్యాయ నమః | ఓం సవిత్రే నమః | ఓం అర్కాయ నమః | ఓం భాస్కరాయ నమః | ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే | ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే || 🙏🏻 *ఓం నిత్యస్తుత్యాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
7 likes
10 shares