శుభ ఆదివారం, నమో సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః
15 Posts • 3K views
#శుభ ఆదివారం, నమో సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #☸🙏సూర్యనారాయణ స్వామి #ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 #శ్రీ సూర్య నారాయణ నమః🌅 🕉️ 🪔🙏🏻🌹🌿🌹🌿🌹🙏🏻🪔 🕉️ నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ | సమస్త తేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 🙏🏻 *ఓం ఐశ్వర్యదాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
24 likes
15 shares
#☸🙏సూర్యనారాయణ స్వామి ---------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ---------------------------------------- ఆదివారం,అక్టోబరు19, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు. ఆశ్వయుజ మాసం బహుళ పక్షం తిథి: త్రయోదశి:మ1.37వరకు వారం: ఆదివారం (భానువాసరే) నక్షత్రం: ఉత్తర:సా6.35వరకు యోగం: ఐంద్రం:తె3.33వరకు కరణం:వణిజ:మ1.37వరకు తదుపరి:భద్ర:రా2.08వరకు వర్జ్యం: తె3.33 - 5.16 దుర్ముహూర్తముసా4.00-4.47 అమృతకాలంఉ11.01-12.42 రాహుకాలం: సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30 సూర్యరాశి: తుల చంద్రరాశి: తుల సూర్యోదయం: 5.56 సూర్యాస్తమయం: 5.35 ---------------------------- 👉 శ్రీధన్వంతరి జయంతి , ధనత్రయోదశి , మాస శివరాత్రి ,* --------------------------- #శ్రీ సూర్య నారాయణ నమః🌅 #శ్రీ సూర్య నారాయణ భగవాను# #ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #శుభ ఆదివారం, నమో సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః
11 likes
9 shares
꧁•••☆🕉 _*ఓం శ్రీ గురుభ్యోనమః*_ 🕉☆•••꧂ _*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*_ _*పంచాఙ్గము*_ _*ఆదివారం, అక్టోబరు 12, 2025*_ _*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*_ _*దక్షిణాయనం- శరదృతువు*_ _*ఆశ్వీయుజమాసం, బహుళ పక్షం*_ ꧁•••♪🪷•••┉┅━❀🕉❀━┅┉•••🪷♪•••꧂ తిథి : *షష్ఠి* రా7.50 వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం : *మృగశిర* రా7.46 వరకు యోగం : *వరీయాన్* సా5.36 వరకు కరణం : *గరజి* ఉ8.57 వరకు తదుపరి *వణిజ* రా7.50 వరకు వర్జ్యం : *తె3.43 - 5.14* దుర్ముహూర్తం : *సా4.04 - 4.51* అమృతకాలం : *ఉ11.31 - 1.01* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/ కేతుకాలం : *మ12.00 - 1.30* సూర్యరాశి : *కన్య* చంద్రరాశి : *వృషభం* సూర్యోదయం : *5.55* సూర్యాస్తమయం : *5.38* ꧁•••♪🪷•••┉┅━❀🕉❀━┅┉•••🪷♪•••꧂ *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_* #☸🙏సూర్యనారాయణ స్వామి #శ్రీ సూర్య నారాయణ భగవాను# #శ్రీ సూర్య నారాయణ నమః🌅 #ఓం నమో శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః #శుభ ఆదివారం, నమో సూర్య నారాయణ మూర్తి స్వామియే నమః
18 likes
18 shares