శుభ గురువారం ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః
115 Posts • 57K views
#శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా.. #శుభ గురువారం ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః #🕉️🌴 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🌹🌻🙏 🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️ కవచం శ్రీ రాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః | వక్ష్యామి గురువర్యస్య వాంఛితార్థప్రదాయకమ్ || ఋషిరస్యాప్పణాచార్యః ఛందో అనుష్టుప్ ప్రకీర్తితమ్ | దేవతా శ్రీరాఘవేంద్ర గురురిష్టార్థసిద్ధయే || యోగీంద్రవంద్యపాదాబ్జం రాఘవేంద్ర గురుం భజే | శిరో రక్షతు మే నిత్యం రాఘవేంద్రో అఖిలేష్టదః || పాపాద్రిపాటనే వజ్రః కేశాన్ రక్షతు మే సదా | క్షమాసురగణాధీశో ముఖం రక్షతు మే గురుః || 🙏🏻 *ఓం దుష్టగ్రహనిగ్రహకర్త్రే నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
18 likes
31 shares