తెలుగు జనపదం చరిత్ర
24 Posts • 15K views
#తెలుగు జనపదం చరిత్ర కేశవా‌ మాధవా‌ తుజె‌ నామతరే‌(మానవా‌ 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌺👏 🙏!!మానవా‌ మారవా‌ !!దుర్గుణాలనూ వీడవా‌ నరసింహ యోగిని‌ జేరవా//మాన‌// 1)ఆరాచకములు‌ మానివేయవ! అల్ప‌ బుద్దులూ వీడనాడవ‌! !!అందరి‌ మన్నన పొందవా‌!! నీలో‌ గురునీ‌ చూడవా‌//మానవా‌// 2)కామక్రోదమూ‌ కననము‌ జేయవ‌ కఠిణ‌ భావణ‌ తొలిగి‌ వేయవా‌ !!గురువుల‌ దీవనా‌ పొందవా‌!! నీలొ‌ బ్రహ్మను‌ చూడవా‌//మానవా‌// 3)శిరణా‌ గిరిపై‌ జేరవావా నరసింహ యోగుని‌ దర్శించవా‌ !! తాటికొండా‌ భోథురాజేశునీ!! నీలొ‌ ఐక్యము‌ జేయవా//మానవా‌// !!మీ‌ పాదాలు‌ తాకిన‌‌ చాలు పవిత్ర మయెను‌ నా జన్మంభూ‌!! !! సాత్మారాం సాత్మరాం సాత్మరాం సాత్మరాం!! !!సాత్మరామ జయ‌ నారసింహ జయ!! !! అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ ‌!! =======‌ ఆలఖ్‌ =======
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
17 likes
9 shares