Failed to fetch language order
🥗tasty వంటకాలు
11 Posts • 6K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
795 views 2 months ago
புளி சாதம் செய்வது எப்படி...... தேவையான பொருட்கள்: அரிசி - 1/4 கிலோ புளி - ஒரு ஆரஞ்சு பழம் அளவு காய்ந்த மிளகாய் - 10 கடலை பருப்பு - 3 + 1 டீஸ்பூன் நிலக்கடலை - 2 டீஸ்பூன் தனியா - 2 டீஸ்பூன் வெந்தயம் - 1/2 டீஸ்பூன் எள் - 4 டீஸ்பூன் கடுகு - 1/2 டீஸ்பூன் கறிவேப்பிலை - சிறிது மஞ்சள் தூள் - 1 டீஸ்பூன் வெல்லம் - சிறிது உப்பு - தேவைக்கேற்ப நல்லெண்ணெய் - 5 ஸ்பூன். செய்முறை: சாதத்தை உதிர் உதிராக வடித்து, 1 ஸ்பூன் ந.எண்ணெய் கலந்து, ஆற விடவும். புளியை 3 டம்ளர் தண்ணீரில் ஊற வைத்து, கரைத்து, வடிகட்டவும். 5 மிளகாய், தனியா, 3 ஸ்பூன் கடலைப்பருப்பு, வெந்தயம் வறுத்து எடுத்து பொடித்து வைக்கவும். எள்ளைத் தனியாக படபடவென பொரியும் வரை வறுத்து எடுத்து பொடித்து வைக்கவும். வாணலியில் எண்ணெய் ஊற்றி, கடுகு தாளித்து, மீதி மிளகாய், கடலை பருப்பு, நிலக்கடலை சேர்த்து, சிவந்ததும், கறிவேப்பிலை சேர்த்து வதக்கவும். வதங்கியதும் கரைத்த புளியை ஊற்றி, உப்பு, மஞ்சள் தூள் சேர்த்து கொதிக்க விடவும். நன்கு கொதித்து, சுண்டி வரும் போது, பொடித்த பொடிகளைத் தூவி இறக்கவும். ஆறிய சாதத்துடன், நல்லெண்ணையோடு கலக்கவும். #pulihora #🥗tasty వంటకాలు #tasty and easy recipes 🤩 #tasty food recipes 😋
10 likes
5 shares
10 வகையான சாதம்.... 1. தக்காளி சாதம் தேவையான பொருட்கள்: பாசுமதி அரிசி – 1 கப் தக்காளி – 4 (நறுக்கி) வெங்காயம் – 1 (நறுக்கி) பச்சைமிளகாய் – 2 இஞ்சி பூண்டு விழுது – 1 மேசை கரண்டி மிளகாய்த்தூள் – 1/2 மேசை கரண்டி மஞ்சள்தூள் – 1/4 மேசை கரண்டி உப்பு – தேவையான அளவு எண்ணெய் – 2 மேசை கரண்டி கடுகு, கறிவேப்பிலை செய்முறை: 1. அரிசியை வேக வைத்து வைக்கவும். 2. வாணலியில் எண்ணெய் ஊற்றி கடுகு, கறிவேப்பிலை தாளிக்கவும். 3. இஞ்சி பூண்டு விழுதும், வெங்காயமும் சேர்த்து வதக்கவும். 4. தக்காளி, மஞ்சள்தூள், மிளகாய்த்தூள், உப்பும் சேர்த்து நல்லா வதக்கவும். 5. இது நன்கு மசியும் வரை வதைக்கவும். 6. பின் வேகவைத்த சாதம் சேர்த்து நன்கு கலக்கவும். --- 2. எலுமிச்சை சாதம் தேவையான பொருட்கள்: வெந்த சாதம் – 1 கப் எலுமிச்சை பழம் – 1 கடுகு – 1/2 டீஸ்பூன் உளுத்தம்பருப்பு – 1/2 டீஸ்பூன் கடலைப்பருப்பு – 1/2 டீஸ்பூன் எண்ணெய் – 1 மேசை கரண்டி மஞ்சள்தூள் – 1/4 மேசை கரண்டி உப்பு – தேவையான அளவு கறிவேப்பிலை, கொத்தமல்லி செய்முறை: 1. வெந்த சாதத்தை சூடாக பரப்பி வைத்துக்கொள்ளவும். 2. வாணலியில் எண்ணெய் ஊற்றி பருப்பு, கடுகு தாளிக்கவும். 3. மஞ்சள்தூள், உப்பு சேர்த்து இறக்கவும். 4. அதில் எலுமிச்சை சாறு பிழிந்து, சாதத்தில் கலக்கவும். --- 3. தயிர் சாதம் தேவையான பொருட்கள்: வெந்த சாதம் – 1 கப் தயிர் – 1 கப் பால் – 1/4 கப் பச்சைமிளகாய் – 1 இஞ்சி – சிறு துண்டு கடுகு – 1/2 டீஸ்பூன் உப்பு – தேவையான அளவு கொத்தமல்லி, திருச்சுடல் மிளகாய் செய்முறை: 1. சாதம், தயிர், பாலை நன்றாக கலக்கவும். 2. மிளகாய், இஞ்சி, உப்பு சேர்க்கவும். 3. கடுகு தாளித்து சேர்க்கவும். 4. மேலே கொத்தமல்லி தூவவும். --- 4. தவா பொரியல்சாதம் (Fried Rice) தேவையான பொருட்கள்: வெந்த பாசுமதி சாதம் – 1 கப் கேரட், காப்ஸிகம், பீன்ஸ் – 1/2 கப் வெங்காயம் – 1 சோயா சாஸ் – 1 டீஸ்பூன் மிளகுத்தூள் – 1/2 டீஸ்பூன் உப்பு – தேவையான அளவு எண்ணெய் – 1 மேசை கரண்டி செய்முறை: 1. எண்ணெயில் வெங்காயம், காய்கறிகள் வதக்கவும். 2. சாஸ், மிளகுத்தூள், உப்பும் சேர்க்கவும். 3. பின் சாதம் சேர்த்து கலக்கவும். --- 5. கீரை சாதம் தேவையான பொருட்கள்: வெந்த சாதம் – 1 கப் முள்ளங்கி கீரை/அNY கீரை – 1 கப் பச்சைமிளகாய் – 2 பூண்டு – 3 பல் மிளகு, ஜீரகம் – 1/2 டீஸ்பூன் உப்பு – தேவையான அளவு எண்ணெய் – 1 மேசை கரண்டி செய்முறை: 1. கீரையை வெந்துவிடாமல் உப்பில் சமைக்கவும். 2. மிளகு, பூண்டு, மிளகாய் அரைத்து சேர்க்கவும். 3. சாதத்துடன் கலந்து பரிமாறவும். --- 6. வெஜிடபிள் புளாவ் தேவையான பொருட்கள்: பாசுமதி சாதம் – 1 கப் கேரட், பீன்ஸ், பட்டாணி – 1 கப் வெங்காயம் – 1 இஞ்சி பூண்டு விழுது – 1/2 மேசை கரண்டி பட்டை, கிராம்பு, ஏலக்காய் உப்பு – தேவையான அளவு எண்ணெய், நெய் – 2 மேசை கரண்டி செய்முறை: 1. மசாலாக்களை எண்ணெயில் வதக்கவும். 2. வெங்காயம், இஞ்சி பூண்டு, காய்கறிகள் சேர்த்து வதக்கவும். 3. அரிசி சேர்த்து 2 கப் தண்ணீர் விட்டு வேக விடவும். --- 7. புதினா சாதம் தேவையான பொருட்கள்: வெந்த சாதம் – 1 கப் புதினா இலை – 1 கப் பச்சைமிளகாய் – 2 இஞ்சி, பூண்டு – 1 மேசை கரண்டி கடுகு – 1/2 டீஸ்பூன் எண்ணெய் – 1 மேசை கரண்டி செய்முறை: 1. புதினா, இஞ்சி, பூண்டு, மிளகாய் அரைக்கவும். 2. எண்ணெயில் தாளித்து அந்த விழுது வதக்கவும். 3. சாதத்தில் கலக்கவும். --- 8. மாங்காய் சாதம் தேவையான பொருட்கள்: வெந்த சாதம் – 1 கப் பச்சை மாங்காய் – 1 (துருவியது) பச்சைமிளகாய் – 2 மஞ்சள்தூள் – சிறிது கடுகு, உளுத்தம்பருப்பு – 1/2 டீஸ்பூன் உப்பு, எண்ணெய் செய்முறை: 1. எண்ணெயில் தாளித்து, மாங்காய் துருவல் சேர்க்கவும். 2. மஞ்சள், உப்பு சேர்த்து வதக்கி சாதத்தில் கலக்கவும். --- 9. சாம்பார் சாதம் தேவையான பொருட்கள்: வெந்த சாதம் – 1 கப் பருப்பு – 1/2 கப் தக்காளி, வெங்காயம், காய்கள் சாம்பார் பொடி – 2 மேசை கரண்டி உப்பு, இஞ்சி, கறிவேப்பிலை எண்ணெய் செய்முறை: 1. பருப்பும் காய்களும் வேகவைக்கவும். 2. சாம்பார் பொடி, உப்பு சேர்க்கவும். 3. சாதத்தில் கலந்து, நெய் அல்லது தாளிப்பு சேர்க்கவும். --- 10. மெலகூட்டல் சாதம் தேவையான பொருட்கள்: வெந்த சாதம் – 1 கப் மிளகு – 1/2 டீஸ்பூன் ஜீரகம் – 1/2 டீஸ்பூன் பூண்டு – 4 பல் கடுகு, கறிவேப்பிலை எண்ணெய், உப்பு செய்முறை: 1. மிளகு, ஜீரகம், பூண்டு அரைத்துக் கொள்ளவும். 2. எண்ணெயில் தாளித்து, அந்த விழுது சேர்த்து வதக்கவும். 3. சாதத்தில் கலக்கவும். #tasty food recipes 😋 #🥗tasty వంటకాలు #tasty biryani recipes 😋😋😋 #tasty homemade food recipes #tasty and easy recipes 🤩
13 likes
10 shares
#తెలుసుకుందాం #🥗బలం & పోషక ఆహరం #🥗tasty వంటకాలు #tasty and easy recipes 🤩 #tasty food recipes 😋 దాదాపు అందరి ఇళ్లల్లో సులువుగా పెంచుకునే మొక్కల్లో బచ్చలి కూడా ఒకటి. బచ్చలి తీగ పాకుతువుంటే ఇంట్లో లక్ష్మి కూడా ఆలా పెరుగుతూ ఉంటుంది అని అంటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అని చెబుతారు. కాల్షియం, ఐరన్, పాస్పరస్, పోటాషిమ్, ఫోలేట్, తో పాటు విటమిన్ A, C, K, B6, రిబోఫ్లోవిన్ కలిగి ఉంటుంది. దీనికి చలువ చేసే గుణం ఉంటుంది. రక్త పుష్టి ఏర్పడి, రక్త హీనతను తగ్గిస్తుంది. ఫోలేట్ ఉండటం వలన స్త్రీలకు ముఖ్యంగా ప్రగ్నెట్ లేడీ కి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో తీగ బచ్చలి, దుంప బచ్చలి /సెలోన్ బచ్చలి /ఫారిన్ బచ్చలి తీగ బచ్చలిలో పెద్ద ఆకులు కలది ఎర్ర బచ్చలి మొద్దు బచ్చలి అన్ని 5రకాలుగా చూస్తుంటాం. ఎర్ర బచ్చలి తీగ ఇంటికి ఎంతో అందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. సిలోన్ బచ్చలి రుచిలో ఎంతో బాగుంటుంది. ఇలా ప్రతి బచ్చలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కలిగి ఉంటుంది ఎన్నో ఉపయోగాలను కలిగి ఉండి అతి సులభం గా పెరిగే బచ్చలిని అందరం పెంచుకొని వాడుకునే ప్రయత్నం చేద్దాం. రెసిపీస్:- 1)పప్పు:- కుక్కర్ లో పప్పుతో పాటే బచ్చలికూర వేసి ఉడికించి, పులుపుకు చింతకాయ రసం వేసి ఉప్పు, కారం వేసి ఉడికించుకొని ఇంగువ పోపు పెట్టుకోవాలి. చింతకాయ బదులు చింతపండు, నిమ్మరసం వాడుకోవచ్చు. 2)పచ్చడి:- మూకుడులో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, జిలకర, వేయించి మిక్సీ చేసుకోవాలి. అదే మూకుడులో కాడలతో పాటు తరిగిన బచ్చలి ఆకువేసి మగ్గించుకొని ఉప్పు, పసుపు, చింతపండు వేసి మొత్తం మిక్సీ చేసి ఇంగువ పోపు పెట్టుకోవాలి. 3)సూప్:- కొద్దిగా నెయ్యి లేదా వెన్న లో బచ్చలి ఆకులు, రెండు మిరియాలు వేసి మగ్గించి నీళ్లు పోసి మిక్సీ చేసి ఉప్పు వేసి తీసుకోవాలి. 4)తీగ బచ్చలిగింజలు తో:- పచ్చి గింజల కంకులు నూనెలో వేయించి తీసి ఉప్పు, కారం, అంచూర్ పొడి, వేసి కలుపుకొని తినొచ్చు. లేదా పోపులో టమాటా తో పాటు మొగ్గలు /గింజలు వేసి మగ్గాక ఉప్పు, కారం, నువ్వులపోడి,కొబ్బరిపొడి,వేసి వేగాక కొత్తిమీర వేసి తీసుకోవాలి. బచ్చలి గింజల కంకుల్ని పుల్లటి చల్ల లో ఉప్పు వేసి ఒకరోజు ఉంచి ఎండలో ఎండనిచ్చి నిలువచేసుకొని చల్ల మిరపకాయ ల వలె అవసరం ఉన్నప్పుడు నూనెలో గోలించి తీసుకోవాలి. 5)బచ్చలి కాడలతో పులుసు:- మూకుడులో నూనె వేసి బచ్చలి కాడలు తో సహ మగ్గించి పెట్టుకోవాలి. మూకుడులో పోపు చేసి చింతపండు నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు కొద్దిగా మెంతిపొడి, నువ్వుల పొడి, ధనియా పొడి, ఉడికించిన బచ్చలి వేసి ఉప్పు, కారం వేసి కాసేపు మరగనిచ్చి కొత్తిమీర వేసి తీసుకోవాలి. :- 6)ఆవ పెట్టి కూర:- మూకుడులో నూనె వేసి ఎక్కువగానే పోపు గింజలు వేసుకొని వేగాక పచ్చిమిర్చి వేసి వేగాక బచ్చలి ఆకు వేసి కొద్దిగా చింతపండు రసం వేసి మగ్గాక ఉప్పు వేసి కాసేపు వేగనిచ్చి తీసి చాల్లారాక ఆవపొడి వేసి కలిపి పెట్టుకోవాలి. 7)పొడికూర:- పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, జిలకర నూనె లేకుండా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి పోపు గింజలు , పచ్చిమిర్చి వేసి వేగాక బచ్చలి ఆకు వేసి మగ్గించుకోవాలి. ఆకు మెత్తబడ్డాక ఉప్పు,పసుపు,కారం,తయారుచేసుకున్న పొడి, కొత్తిమీర వేసి కలిపి కాసేపు వేగనిచ్చి తీసుకోవాలి. 8)కంద బచ్చలి:- పోపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఉడికించిన బచ్చలి, ఉడికించిన కంద వేసి, కొద్దిగా చింతపండు గుజ్జు వేసి,ఉప్పు వేసి కలిపి కొద్దిగా నువ్వుల పొడి వేసి కాసేపు వేగనిచ్చి తీసుకోవాలి. నువ్వుల పొడి బదులు చల్లారక ఆవ పొడి వేసికూడా చేసుకోవచ్చు. 9)పెసరపప్పు తో:- పోపులో పచ్చిమిర్చి, వేసి వేగాక బచ్చలికూర వేసి నానబెట్టిన పెసరపప్పు వేసి ఉప్పు వేసి మగ్గినాకా పచ్చికొబ్బరి తురుము వేసి కాసేపు వేగనిచ్చి తీసుకోవాలి. 10)బచ్చలికూర రైస్:- మూకుడులో నెయ్యి వేసి బచ్చలికూర, మిరియాలు, జిలకర వేసి మగ్గక, చల్లారక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నెయ్యి వేసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పల్లీలు కరివేపాకు, వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేగాక పేస్ట్ చేసిన బచ్చలి ఆకు వేసి వేయించి అన్నం, ఉప్పు వేసి కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలిపి తీసుకోవాలి. 11)పెరుగు పచ్చడి :- పెరుగులో ఉప్పు, ఆవాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి నేతిలో వేయించి గ్రైండ్ చేసిన బచ్చలి ఆకు, ఉప్పు వేసి నేతి పోపు పెట్టుకోవాలి. 12)టమాటా, బచ్చలి కూర :- పాన్ లో ధనియాలు, మిరియాలు, మెంతులు, జిలకర వేయించి పొడి చేసుకోవాలి. అదే మూకుడులో నూనె వేసి పచ్చిమిర్చి, బచ్చలి ఆకు వేసి వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే మూకుడులో పోపు చేసిపచ్చిమిర్చి,టమాటా వేసి మగ్గినాక తయారు చేసుకున్న పొడి, బచ్చలి ఆకు పేస్ట్ వేసి కాసేపు ఉడకనిచ్చి తీసుకోవాలి. 13)కంద, బచ్చలి పచ్చడి :- మినప్పప్పు, శెనగపప్పు, ధనియాలు, మెంతులు,జిలకర,పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేసి వేగాక పసుపు, ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నూనెలో వేయించిన బచ్చలి వేసి కలిపి కొద్దిగా చింతపండు నీళ్లు పోసి, ఉడికించిన కంద వేసి కచ్చాపచ్చగా రుబ్బుకొని కమ్మటి ఇంగువ పోపు పెట్టుకోవాలి.
9 likes
17 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
949 views 3 months ago
😋😋😋సాంబారు పొడి😋😋😋 . సాంబారు రుచికరంగా తయారవ్వాలంటే మరుగుతున్న పులుసులో , సాంబారు పొడి కాని లేక సాంబారు ముద్ద కాని వేసుకోవాలి . దక్షిణాదిన తమిళనాడు వారే రక రకాల సాంబారులు ప్రతి రోజు పెట్టుకుంటారు . ప్రతిరోజు భోజనములో వారు సాంబారుతో పాటుగా రసము కూడా పెట్టుకుంటారు . దక్షిణాది వారు సాంబారులో అన్ని రకములైన కాయగూరలు మరియు ఎక్కువ మోతాదులో పప్పు వేసి బాగా చిక్కగా సాంబారు పెట్టుకుంటారు. ఉదయం ఇడ్లీ , వడలు మొదలైన టిఫిన్ల లో సాంబారు ఒక రకంగా , మధ్యాహ్నము భోజనము లోకి సాంబారు మరో రకంగా పెట్టుకుంటారు . మన ఆంధ్రాలో దొరికే సాంబారు పొడులు అంత రుచిగా ఉండవు . తమిళనాడులో అంబిక , శక్తి ఇంకా ఇతర కంపెనీ వారి సాంబారు పొడులు ప్రతి షాపులోను విరివిగా దొరుకుతాయి . వాటిలో With మసాలా , Without మసాలా అని కూడా ఉంటాయి . మసాలా అంటే దాల్చిన చెక్క మరియు లవంగాలు వాసన వేస్తూ పొడి చాలా ఘాటుగా ఉంటుంది . మసాలా వేయనిది అంటే పై వస్తువులు లవంగాలు మరియు దాల్చిన చెక్క వంటివి వేయకుండా చేసినది కూడా దొరుకుతుంది . మామూలుగా సాంబారు , మసాలా వేయనిదే రుచిగా ఉంటుంది . ఈ సాంబారు పొడి నెలకు సరిపడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . సాంబారు పొడి . తయారీ విధానము . కావలసినవి. ఎండుమిరపకాయలు -- 20 చాయమినపప్పు -- 20 గ్రాములు పచ్చి శనగపప్పు -- 50 గ్రాములు. కందిపప్పు -- 25 గ్రాములు బియ్యము -- రెండు స్పూన్లు మెంతులు -- స్పూను జీలకర్ర -- స్పూను ఆవాలు -- అర స్పూను. ధనియాలు -- 50 గ్రాములు. మిరియాలు -- షుమారు 15 గ్రాములు ఇంగువ -- పొడి కాకుండా పలుకులు 5 గ్రాములు పసుపు -- ఒక స్పూను. తయారీ విధానము . ముందుగా చాయ మినపప్పు , పచ్చి శనగపప్పు , కందిపప్పు , బియ్యము , ధనియాలు నూనె అసలు వేయకుండా ఒక బాండిలో కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకుని విడిగా వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి .దానిపైన స్పూను పసుపు వేసుకోవాలి . ఆ తర్వాత తిరిగి బాండిలో నూనె లేకుండా ఎండుమిరపకాయలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , మిరియాలు మరియు ఇంగువ పలుకులు కూడా వేసి వేయించుకోవాలి . ముందుగా మిక్సీ లో మొదట వేయించుకున్న ధనియాలు , శనగపప్పు , కందిపప్పు , మినపప్పు తదితర మిశ్రమాన్ని వేసి మెత్తగా పొడి వేసుకుని ఒక బేసిన్ లో తీసుకోవాలి . తర్వాత రెండవసారి వేసుకున్న ఎండుమిరపకాయలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి. ఈ పొడిని ముందుగా తీసుకున్న బేసిన్ లోని పొడిలో వేసుకుని రెండూ చేతితో బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని అవసరమైనప్పుడు మూడు స్పూన్లు చొప్పున సాంబారు లో వేసుకుని , తిరిగి సీసాను ఫ్రిజ్ లో పెట్టుకుంటే నాలుగు నెలలు పైన ఈ సాంబారు పొడి ఘుమ ఘుమ లాడుతూ సాంబారుకు మంచి రుచిని తెస్తుంది. #tasty food recipes 😋 #🥗tasty వంటకాలు #సాంబార్ పొడి #sambar powder #తెలుసుకుందాం
13 likes
12 shares