nvs subramanyam sharma
495 views
12 hours ago
పుట్టిన‌రోజు నాడు కూడా, వేడుక‌ల‌కు దూరంగా, దావోస్ లో రాష్ట్రం కోసం పెట్టుబడుల వేటలో మునిగి ఉండటం మంత్రి నారా లోకేష్ నిబద్ధతకు నిదర్శనం. క్రిందటి సారి కూడా ఆయన తన పుట్టిన రోజున దావోస్ లోనే ఉండి కాగ్నిజెంట్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఫలితంగా ఏపీకి కాగ్నిజెంట్ వచ్చింది. ఈసారి ఇప్పటికే RMZ సంస్థ ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. @Telugu Desam Party (TDP) @BJP Andhra Pradesh @JanaSenaParty @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲