Rochish Sharma Nandamuru
641 views
5 days ago
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయలుదేరి వెళ్లనుంది. జనవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 4 రోజుల పాటు చంద్రబాబు గారు దావోస్‌లో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲