Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
660 views
1 months ago
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చెక్ డ్యామ్‌ల బ్లాస్టింగ్లు చూస్తుంటే..కాళేశ్వరంలోని మేడిగడ్డలో పిల్లర్లను కూల్చింది కూడా కాంగ్రెస్సే అనే అనుమానం బలపడుతున్నది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే #HarishRaoThanneru గారు..🔥 || #KCRBRSPresident #BharatRashtraSamithi #🏛️రాజకీయాలు #KTRamaRao ||