INSTALL
@280206736
శ్రీnivas
@280206736
8,722
फॉलोअर्स
22
फॉलोइंग
4,256
पोस्ट
లవ్ ఫెయిల్యూర్
Follow
శ్రీnivas
531 ने देखा
•
23 घंटे पहले
పొద్దుగూకే వేళాయే💕 గువ్వలన్ని గూళ్ళకు సేరిపాయె మావ జాడ మాత్రం కానరాకపాయే ఏడున్నాడో ఏమైపోనాడో సద్ది తీసుకొని సంతకు పోయిన పెనిమిటి ఏడికిపోయెనో💕 సూరయ్య కూడా కొండల్లో కెళ్లిపాయె కూలి పనులకు పోయిన రైతన్నలు కూడా ఇంటి దారి పట్ట బట్టే మావ జాడ మాత్రం కానరాకపాయె కొత్త సీర కట్టుకొని💕 కొప్పున మల్లెలు సుట్టుకొని కాళ్లకు పట్టగొలుసులు పెట్టుకుని చేతికి మట్టిగాజులు తొడుక్కొని మెడలో పచ్చలహారం ఏసుకొని నుదుట బొట్టు పెట్టుకొని💕 పాపిట్ల సింధూరం దిద్దుకొని నా మావ కోసం ఎదురుసూత్తంటే దుఃఖం ఆగకపాయె💕 ఇట్లా తయ్యారుగమ్మని రోజు చెప్పెటోనివి తీరక తీరక పని దీర్చుకుని ఇయ్యాల గిట్లా తయ్యారైతే నువ్వేమో సూడకపోతివి💕 ఏంది మావ ఈ దాగుడుమూతలు నీ సీతాలు నీ కోసం గుక్కబట్టి ఏడుత్తదని తెలిసి ఇట్టా సెయ్యడం నీకు నాయమా మావ ఏడున్నా గిప్పడు 💕 నా ముందు వాలిపో మావ
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
10
15
कमेंट
శ్రీnivas
520 ने देखा
•
23 घंटे पहले
ఎన్నెన్ని అందమైన ఆశలో కడలిలో అలలై పొంగుతుంటే💕 వాటికి ఆనకట్ట వేయలేకున్నా నా మనసులో భావాలు నీతో ఎన్ని పంచుతున్నా💕 ఇంకా ఎన్నో మిగిలి ఉంటుంటే ఏం చేయలేకున్నా కళ్ళల్లోనే కలలన్ని జారిపోయి నీ చెంత వాలుతుంటే💕 ఏం తోచకున్నా ఆ గగనాన మెరిసే తారలన్ని నీ కలలై వచ్చి ఎదుటే నిలిచి నిజమైపోతుంటే💕 నా పున్నమి చంద్రుడు ఇలా వచ్చి ఒడిలో వాలి ఎన్నెన్నో కథలు చెబుతూ ఉంటే అలా కనుతెరచి చూసే లోపు💕 నీవు లేక నిదుర రాక ఇది కలనేనా అని తెలిసి నాలో నేను నవ్వుకున్నా💕
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
10
15
कमेंट
శ్రీnivas
471 ने देखा
•
23 घंटे पहले
పదహారణాల ఓ యవ్వణమా పసుపు వన్నెలున్న 💕 పసిడి జిలుగులున్న అద్వితీయ సౌందర్యమా నీ నవ్వులో ఎన్ని ✨ నవరత్నాలు పోగుచేసావో నీ వాలు కళ్ళతో 💕 ఎన్ని గిలిగింతలు రేపావో ఓ అరవింద నయన ఓ విరజాజి పూలకొమ్మ ఓ చక్కదనాల గుమ్మ✨ ముగ్దమోహన రూపమా మురిపించేవు మైమరపించేవు💕 కరుణించేవు వరమిచ్చేవు లాలించేవు✨ పాలించేవు ప్రేమను పంచేవు💕 ప్రాణంలో ప్రాణంగా నిలిచేవు
#💘లవ్ స్టేటస్
#❤️ లవ్❤️
#💓లవ్ Whatsapp స్టేటస్
17
10
कमेंट
శ్రీnivas
445 ने देखा
•
23 घंटे पहले
ఎన్ని కారు మేఘాలు ఎడతెగని జడివానలా వర్షించినా నా మనసు సంద్రం నిండదు నా ప్రేమ దాహం తీరదు ❣🌿❣🌿❣🌿❣ అలనాటి అందమైన జ్ఞాపకాలు మనసును తట్టిన ప్రతిసారి ఏదో మధురానుభూతి మనసంతా నిండి సువాసన భరితమై మరుమల్లియలా పరిమళిస్తుంది ఆ పరిమళాల తాలుకు జ్ఞాపకాలు మాత్రం మనసును నిలవనీయక ఊహలలో ఊపిరిపోసుకుంటూ ఏవో కలలతీరాలకు నను చేరవేస్తున్నాయి వెన్నెల వర్షంలో విచ్చుకునే నవమల్లికలై మనసున గుభాలిస్తున్నాయి ❣🌿❣🌿❣🌿❣🌿❣🌿
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
9
16
कमेंट
శ్రీnivas
679 ने देखा
•
1 दिन पहले
#✍️కోట్స్
#😊పాజిటివ్ కోట్స్🤗
#✍ఎమోషనల్ కోట్స్
#✍ జీవితం మీద కోట్స్👌
11
15
कमेंट
శ్రీnivas
467 ने देखा
•
1 दिन पहले
#💘లవ్ స్టేటస్
#❤️ లవ్❤️
#💓లవ్ Whatsapp స్టేటస్
15
12
कमेंट
శ్రీnivas
565 ने देखा
•
1 दिन पहले
#✍️కోట్స్
#😊పాజిటివ్ కోట్స్🤗
#📝బెస్ట్ కోట్స్👌
9
13
कमेंट
శ్రీnivas
567 ने देखा
•
1 दिन पहले
#💌 ఫీల్ మై లవ్
#💝 నీకై ప్రేమతో...
#❤️లవ్ కోట్స్✍🏼
10
8
कमेंट
శ్రీnivas
483 ने देखा
•
1 दिन पहले
రెప్పవాల్చనే లేదు అంతలోనే రేయి గడిచిపోయింది❣ నీకోసం ఎదురు చూసిన కనులు మాత్రం కలలు కంటూనే ఉన్నాయి❣ ఈ జోరువాన నను నిలువెల్లా తడిపేస్తున్నా నా పాలిట మాత్రం అమృతధారలా మారుతోంది ❣ ఎందుకో తెలుసా❤ ఆ కన్నీళ్ళను కనపడనీయక నాకు పెద్ద సాయమే చేస్తుంది ❣ కానీ నా మనసు మాత్రం నీ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతుంది❣ నీ అలికిడి లేక ఆ విరజాజులు నేల రాలిపోతున్నాయి❣ నా రాక కానరాక ఆ పావురం ఎక్కడికో ఎగిరిపోయింది❣ నీ జతలేక మనసు మనసులో లేదు హృదయవీణ పలకలేదు❣ ❤ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకం❤గా మాత్రం మిగిలిపోయింది❣
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
13
14
कमेंट
శ్రీnivas
542 ने देखा
•
1 दिन पहले
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
6
12
कमेंट
Your browser does not support JavaScript!