dhyanalinga
23 Posts • 4K views
Sadhguru Telugu
4K views 3 months ago
ధ్యానలింగం, పూర్తి స్థాయి శక్తి శరీరంతో ఉన్న పరమోత్తమ జీవి లాంటిది. శివుడే స్వయంగా ఇక్కడ ఆసీనులై ఉన్నారు. Dhyanalinga is like an ultimate being with a full-fledged energy body; Shiva Himself is sitting here. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #dhyanalinga #anniversary
39 likes
30 shares
Sadhguru Telugu
1K views 3 months ago
26 ఏళ్ళకు మునుపు, సద్గురు ధ్యానలింగ గుమ్మటానికి చివరి ఇటుకను అమర్చినప్పటి దృశ్యం. ధ్యానలింగ ప్రతిష్ఠాపన దినోత్సవం 26వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి, 2025 జూన్ 24న జరిగే లైవ్‌స్ట్రీమ్‌లో చేరండి: isha.co/dhyanalingaday #sadhguru #SadhguruTelugu #dhyanalinga #anniversary
28 likes
17 shares
Sadhguru Telugu
960 views 4 months ago
కైలాష్ & ధ్యానలింగంలో అతీంద్రియ జ్ఞానం Mystical Knowing At Kailash And Dhyanalinga ప్రపంచంలో ఉన్న రెండు గొప్ప మార్మిక గ్రంథాలయాలు - కైలాస పర్వతం మరియు ధ్యానలింగం గురించి సద్గురు మాట్లాడుతూ. వాటిలో దాగి ఉన్న అపారమైన జ్ఞానం గురించి, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు. 🔗 https://youtu.be/VZdgwlX5WA4 #sadhguru #SadhguruTelugu #kailash #dhyanalinga #life
14 likes
7 shares