PSV APPARAO
671 views • 1 months ago
#కాలభైరవాష్టకం #కాలభైరవ అష్టకం #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #శ్రీ కాల భైరవ జయంతి / శ్రీ కాలభైరవ అష్టమి / కాలభైరవాష్టమి / కాలభైరవాష్టకమ్ 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
*కాలభైరవ అష్టకం*
శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి..
ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !!
పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు..
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత
కాలభైరవాష్టకం
⚜️⚜️⚜️⚜️⚜️⚜️
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
12 likes
13 shares