శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు)
36 Posts • 1K views
PSV APPARAO
881 views 6 days ago
#దసరా నవరాత్రులు దేవీ అవతారం విశిష్టత #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #📖నవరాత్రి కథలు📚 2025 దసరా దుర్గ నవరాత్రులలో మొదటిరోజు శ్రీ బాలాత్రిపురసుందరి దేవి అమ్మ అలంకారణ. అమ్మవారి అలంకారణ : నేడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపురసుందరి దేవిగా అలంకరించాలి. అమ్మ చీర రంగు : లేత ఆకుపచ్చ శారీ, గులాబిరంగు చీర, ఆరెంజ్ రంగు చీర. నైవేద్యం : కట్టె పొంగలి పారాయణం : శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి బాల్యం దైవత్వంతో సమానమని, ఈ బాల రూపం తర్వాతనే వేరు వేరు కథలు వేరు వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేనివారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధన అవుతుంది. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. బాలా త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడశ విద్యకు ఈమే అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ , అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్త్, స్వప్న, సుషుప్తి. ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత. ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తు బాలగా అమ్మవారు వినోదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి : ఓం కల్యాణ్యై నమః । ఓం త్రిపురాయై నమః । ఓం బాలాయై నమః । ఓం మాయాయై నమః । ఓం త్రిపురసున్దర్యై నమః । ఓం సున్దర్యై నమః । ఓం సౌభాగ్యవత్యై నమః । ఓం క్లీంకార్యై నమః । ఓం సర్వమఙ్గలాయై నమః । ఓం హ్రీంకార్యై నమః । ఓం స్కన్దజనన్యై నమః । ఓం పరాయై నమః । ఓం పఞ్చదశాక్షర్యై నమః । ఓం త్రిలోక్యై నమః । ఓం మోహనాధీశాయై నమః । ఓం సర్వేశ్వర్యై నమః । ఓం సర్వరూపిణ్యై నమః । ఓం సర్వసఙ్క్షోభిణ్యై నమః । ఓం పూర్ణాయై నమః । ఓం నవముద్రేశ్వర్యై నమః । ఓం శివాయై నమః । ఓం అనఙ్గకుసుమాయై నమః । ఓం ఖ్యాతాయై నమః । ఓం అనఙ్గాయై నమః । ఓం భువనేశ్వర్యై నమః । ఓం జప్యాయై నమః । ఓం స్తవ్యాయై నమః । ఓం శ్రుత్యై నమః । ఓం నిత్యాయై నమః । ఓం నిత్యక్లిన్నాయై నమః । ఓం అమృతోద్భవాయై నమః । ఓం మోహిన్యై నమః । ఓం పరమాయై నమః । ఓం ఆనన్దాయై నమః । ఓం కామేశ్యై నమః । ఓం కలాయై నమః । ఓం కలావత్యై నమః । ఓం భగవత్యై నమః । ఓం పద్మరాగకిరీటిన్యై నమః । ఓం సౌగన్ధిన్యై నమః । ఓం సరిద్వేణ్యై నమః । ఓం మంత్రిన్త్రిణ్యై నమః । ఓం మన్త్రరూపిణ్యై నమః । ఓం తత్త్వత్రయ్యై నమః । ఓం తత్త్వమయ్యై నమః । ఓం సిద్ధాయై నమః । ఓం త్రిపురవాసిన్యై నమః । ఓం శ్రియై నమః । ఓం మత్యై నమః । ఓం మహాదేవ్యై నమః । ఓం కౌలిన్యై నమః । ఓం పరదేవతాయై నమః । ఓం కైవల్యరేఖాయై నమః । ఓం వశిన్యై నమః । ఓం సర్వేశ్యై నమః । ఓం సర్వమాతృకాయై నమః । ఓం విష్ణుస్వస్రే నమః । ఓం దేవమాత్రే నమః । ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః । ఓం కింకర్యై నమః । ఓం మాత్రే నమః । ఓం గీర్వాణ్యై నమః । ఓం సురాపానానుమోదిన్యై నమః । ఓం ఆధారాయై నమః । ఓం హితపత్నికాయై నమః । ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః । ఓం అనాహతాబ్జనిలయాయై నమః । ఓం మణిపూరసమాశ్రయాయై నమః । ఓం ఆజ్ఞాయై నమః । ఓం పద్మాసనాసీనాయై నమః । ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః । ఓం అష్టాత్రింశత్కలామూర్త్యై నమః । ఓం సుషుమ్నాయై నమః । ఓం చారుమధ్యమాయై నమః । ఓం యోగేశ్వర్యై నమః । ఓం మునిధ్యేయాయై నమః । ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః । ఓం చతుర్భుజాయై నమః । ఓం చన్ద్రచూడాయై నమః । ఓం పురాణాగమరూపిణ్యై నమః । ఓం ఐంకారవిద్యాయై నమః । ఓం మహావిద్యాయై నమః । ఓం ఐంకారాదిమహావిద్యాయై నమః ఓం పంచ ప్రణవరూపిణ్యై నమః । ఓం భూతేశ్వర్యై నమః । ఓం భూతమయ్యై నమః । ఓం పఞ్చాశద్వర్ణరూపిణ్యై నమః । ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః । ఓం కామాక్ష్యై నమః । ఓం దశమాతృకాయై నమః । ఓం ఆధారశక్త్యై నమః । ఓం తరుణ్యై నమః । ఓం లక్ష్మ్యై నమః । ఓం త్రిపురభైరవ్యై నమః । ఓం శాంభవ్యై నమః । ఓం సచ్చిదానంద దాయై నమః । ఓం సచ్చిదానందరూపిణ్యై నమః । ఓం మాంగళ్యదాయిన్యై నమః । ఓం మాన్యాయై నమః । ఓం సర్వ మంగళ కారిణ్యై నమః । ఓం యోగలక్ష్మ్యై నమః । ఓం భోగలక్ష్మ్యై నమః । ఓం రాజ్యలక్ష్మ్యై నమః । ఓం త్రికోణగాయై నమః । ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః । ఓం సర్వసమ్పత్తిదాయిన్యై నమః । ఓం నవకోణపురావాసాయై నమః । ఓం బిందుత్రయసమన్వితాయై నమః । ఇతి శ్రీ బాలాత్రిపురసుందరి అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం. బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్ || లోకా సమస్తా సుఖినోభవంతు. #namashivaya777
20 likes
11 shares
PSV APPARAO
628 views 3 hours ago
#కాళరాత్రి - అమ్మవారి ఏడవ అవతారం #శ్రీ కాళరాత్రి దేవి (నవదుర్గలు 7వ స్వరూపం) శని దోశ పరిహారం కోసం రేమిడిస్ #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 దేవి నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి (శ్రీ మహాచండి దేవి )( 28.09.2025) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ కాళరాత్రి ( శ్రీ మహాచండి దేవి) శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || నైవేద్యం : 1.కూరగాయలతో వండిన అన్నాన్ని ( కదంబం ప్రసాదం ) 2. రవ్వ కేసరి !! కావలసినవి !! కందిపప్పు 1/2 కప్ బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది ) 1 వంకాయ 1/4 సొర్రకాయ 1 దోసకాయ బీన్స్ తగినన్ని 1 పోటాటో వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు 2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్ 2 టోమాటో తగినంత కరివేపాకు కోత్తమీర కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప 4 పచ్చి మిర్చి నూనె తగినంత నెయ్యి చిన్న కప్పు చింతపండు గొజ్జు తగినంత కాస్త బెల్లం ( జాగిరి ) ఉప్పు , పసుపు తగినంత 3 చెంచాలు సాంబర్ పౌడర్ పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ . ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కొని ఉంచుకోండి. కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ , (టోమాటో తప్ప ) అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో , చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా ఉడికిన తరువత ఆ గ్రేవి అంతా ఉడికిన రైస్లో వేసి,కొత్తిమీర ,కరివేపాకు ,నెయ్యి వేసిమరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా శ్రీ మహాచండి దేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. మహాచండీ అవతారం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం, ఇది విశ్వానికి తల్లిగా, అసుర శక్తుల నుండి రక్షించే దేవతగా భావించబడుతుంది. ఈ అవతారంలో, అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. మహాచండీని పూజించడం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారతారని నమ్మకం. ఈ అవతారం నవరాత్రుల సమయంలో, ముఖ్యంగా ప్రముఖంగా పూజించబడుతుంది. విశిష్టతలు శక్తి స్వరూపిణి: మహాచండీ త్రిశక్తి స్వరూపిణి. ఆమెను ప్రార్థిస్తే సర్వదేవతలను కొలిచినట్టే అని భక్తులు విశ్వసిస్తారు. రక్షకురాలు: భూమిపై ఉన్న తన బిడ్డలను దుష్ట శక్తుల నుండి రక్షించడానికి ఆమె తనలోని దైవిక శక్తులను కలిగి ఉంటుంది. శత్రు సంహారిణి: రాక్షసులను సంహరించి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ రూపంలో అమ్మవారు వ్యక్తమవుతుంది. సింహ వాహనం: సింహాన్ని తన వాహనంగా చేసుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఎప్పుడు ఆరాధిస్తారు? శరన్నవరాత్రులు మరియు దుర్గాపూజ సమయంలో మహాచండీ అవతారంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది నవరాత్రులలో ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ప్రాముఖ్యత మహాచండీ అవతారాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు కూడా మిత్రులుగా మారతారని విశ్వసిస్తారు. #namashivaya777
7 likes
9 shares
PSV APPARAO
517 views 3 hours ago
#శ్రీ కాళరాత్రి దేవి (నవదుర్గలు 7వ స్వరూపం) శని దోశ పరిహారం కోసం రేమిడిస్ #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 దేవి నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి (శ్రీ మహాచండి దేవి )( 28.09.2025) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ కాళరాత్రి ( శ్రీ మహాచండి దేవి) శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || నైవేద్యం : 1.కూరగాయలతో వండిన అన్నాన్ని ( కదంబం ప్రసాదం ) 2. రవ్వ కేసరి !! కావలసినవి !! కందిపప్పు 1/2 కప్ బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది ) 1 వంకాయ 1/4 సొర్రకాయ 1 దోసకాయ బీన్స్ తగినన్ని 1 పోటాటో వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు 2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్ 2 టోమాటో తగినంత కరివేపాకు కోత్తమీర కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప 4 పచ్చి మిర్చి నూనె తగినంత నెయ్యి చిన్న కప్పు చింతపండు గొజ్జు తగినంత కాస్త బెల్లం ( జాగిరి ) ఉప్పు , పసుపు తగినంత 3 చెంచాలు సాంబర్ పౌడర్ పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ . ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కొని ఉంచుకోండి. కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ , (టోమాటో తప్ప ) అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో , చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా ఉడికిన తరువత ఆ గ్రేవి అంతా ఉడికిన రైస్లో వేసి,కొత్తిమీర ,కరివేపాకు ,నెయ్యి వేసిమరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా శ్రీ మహాచండి దేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. మహాచండీ అవతారం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం, ఇది విశ్వానికి తల్లిగా, అసుర శక్తుల నుండి రక్షించే దేవతగా భావించబడుతుంది. ఈ అవతారంలో, అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. మహాచండీని పూజించడం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారతారని నమ్మకం. ఈ అవతారం నవరాత్రుల సమయంలో, ముఖ్యంగా ప్రముఖంగా పూజించబడుతుంది. విశిష్టతలు శక్తి స్వరూపిణి: మహాచండీ త్రిశక్తి స్వరూపిణి. ఆమెను ప్రార్థిస్తే సర్వదేవతలను కొలిచినట్టే అని భక్తులు విశ్వసిస్తారు. రక్షకురాలు: భూమిపై ఉన్న తన బిడ్డలను దుష్ట శక్తుల నుండి రక్షించడానికి ఆమె తనలోని దైవిక శక్తులను కలిగి ఉంటుంది. శత్రు సంహారిణి: రాక్షసులను సంహరించి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ రూపంలో అమ్మవారు వ్యక్తమవుతుంది. సింహ వాహనం: సింహాన్ని తన వాహనంగా చేసుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఎప్పుడు ఆరాధిస్తారు? శరన్నవరాత్రులు మరియు దుర్గాపూజ సమయంలో మహాచండీ అవతారంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది నవరాత్రులలో ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ప్రాముఖ్యత మహాచండీ అవతారాన్ని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు కూడా మిత్రులుగా మారతారని విశ్వసిస్తారు. #namashivaya777
9 likes
10 shares
PSV APPARAO
602 views 3 hours ago
#శ్రీ మహా చండి దేవి #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #🔥శ్రీ మహాచండీ దేవి🦅 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) చండీ దేవి పూజ ఎలా చేయాలి? చండీ హోమం (హవనము) దుర్గా సప్తశతిలోని శ్లోకాలను పఠించి, యజ్ఞయాగాగ్నిలో హోమాలు సమర్పించడం ద్వారా చండీ హోమం నిర్వహిస్తారు. దీనితో పాటు నవాక్షరి మంత్రం కూడా ఉంటుంది. కుమారి పూజ & సువాసిని పూజ కూడా ఈ ఆచారంలో ఒక భాగం. #namashivaya777
6 likes
8 shares