🙏గణపతి బప్ప మోరియా🙏
103 Posts • 75K views
sivamadhu
615 views 14 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏గణపతి బప్ప మోరియా🙏 #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 ఓం గం గణపతయే నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం (విహారపురి) మహా క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో మొన్న (08.11.2025) సంకటహర చతుర్థి సందర్భంగా సాయంత్రం శ్రీ స్వామి వారి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా బంగారు రథంపై విశేష అలంకరణలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గణపతి బప్ప మోరియా 🙏🙏 జై బోలో గణేష్ మహారాజ్ కి జై 🙏🙏
14 likes
9 shares
sivamadhu
672 views 1 months ago
#🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕శివాలయ దర్శనం #🛕శివాలయ దర్శనం #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🙏గణపతి బప్ప మోరియా🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం గం గణపతయే నమః 🙏🙏 తిరుపతి నగరంలోనే ఉన్న ఏకైక శివ క్షేత్రమైన కపిల తీర్థం మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న విశేష హోమ మహోత్సవాల్లో రెండో రోజు (23.10.2025) ఉదయం పుర్ణాహుతితో ఘనంగా ముగిసిన గణపతి హోమం. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 గణపతి బప్ప మోరియా 🙏🙏 జై బోలో గణేష్ మహారాజ్ కి జై 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
9 likes
10 shares