PSV APPARAO
624 views • 11 days ago
#తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల వైభవం: తిరుమల శ్రీవారి దివ్య ఆభరణాలు #తిరుమల శ్రీవారికి విలువైన దివ్య ఆభరణాలు, విలువైన కానుకలు / భారీ విరాళాలు (డొనేషన్స్) 🙏
👆 *శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం*
తిరుమల,2025సెప్టెంబర్ 22: శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన
15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం నాడు తిరుమలలో బహుకరించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
23 likes
4 shares