#🕉️🌴 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🌹🌻🙏
#శుభ గురువారం ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః
#శ్రీ రాఘవేంద్ర స్వామి నే నమః
#శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా..
#🛕దేవాలయ దర్శనాలు🙏
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
గురువారం, ఆగష్టు 21, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - వర్ష ఋతువు*
శ్రావణ మాసం - బహుళ పక్షం*
తిథి : *త్రయోదశి* మ12.54 వరకు
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం : *పుష్యమి* రా1.19 వరకు
యోగం : *వ్యతీపాతం* సా6.22 వరకు
కరణం : *వణిజ* మ12.54 వరకు
తదుపరి *భద్ర* రా12.24 వరకు
వర్జ్యం : *ఉ9.38 - 11.12*
దుర్ముహూర్తము : *ఉ9.57 - 10.48*
మరల *మ2.59 - 3.49*
అమృతకాలం : *రా7.02 - 8.36*
రాహుకాలం : *మ1.30 - 3.00*
యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*
సూర్యరాశి: *సింహం*
చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *5.47*
సూర్యాస్తమయం: 6.20*
మాసశివరాత్రి*
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏