#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం శ్రీ అశ్వాసుర వధ ఉత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా చప్పర వాహనంపై శ్రీ ఆశ్వాసుర వధాలంకణలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి ప్రాకారోత్సవం, విశేష సమర్పణ, వేద పఠనం, తేవార గానం మరియు పంచ మహా కర్పూర హారతులు వైభవంగా జరిగినవి.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏