sivamadhu
821 views • 6 months ago
#ఆడి కృత్తిక శుభాకాంక్షలు #శ్రీ కాళహస్తి విశేషాలు #🙏ప్రసిద్ధ శివాలయాలు🛕 #🕉️హర హర మహాదేవ 🔱 #🙏సుబ్రహ్మణ్య స్వామి
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
ఓం శం శరవణ భవ 🙏🙏
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో ఉపాలయాలమైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి సన్నిధిలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి అమ్మవార్ల వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు (22.07.2025) రాత్రి విజ్ఞానగిరి కొండ క్రింద గణపతి మండపం (కళ్యాణ మంటపం)శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హరోం హర వెల్ మురుగున్కు హరోం హర 🙏🙏
7 likes
9 shares