sivamadhu
2K views • 2 months ago
#🙏🌿 క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు 🌿🙏 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉అన్నవరం సత్యనారాయణ స్వామి 🙏🙏🙏🙏🙏🕉 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో సత్యదేవాయ నమః 🙏🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన అన్నవరం మహా క్షేత్రంలో రత్నగిరి కొండ మీద వెలిసి ఉన్న శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నిన్న (02.11.2025) క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం సందర్భంగా సాయంత్రం పంపానదిలో శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా పంపానదిలో హంస వాహనంపై (తెప్ప పై) విశేష అలంకరణలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు మూడు సార్లు విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — అన్నవరం దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై సత్యదేవా
19 likes
15 shares