సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు
104 Posts • 132K views
PSV APPARAO
815 views
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కనుమ/ముక్కనుమ/పశువుల పండుగ 🐄🐮🐃🦬 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత విశాఖ భక్తి సమాచారం (సింహాచలం) (16/01/2026) ఈరోజు కనుమ పండుగ సందర్భంగా శ్రీ వరదరాజ స్వామి వారి అలంకారంలోసింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారు కొండ దిగువన ఉన్న పూలతోటలో "గజేంద్రమోక్షం" ఉత్సవం అనంతరం శ్రీ స్వామి వారు గ్రామ తిరువీధి (ఊరగింపు) అత్యంత వైభవంగా జరిగింది🙏
7 likes
14 shares
PSV APPARAO
528 views
#గజేంద్ర మోక్షం విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కనుమ/ముక్కనుమ/పశువుల పండుగ 🐄🐮🐃#విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు ముఖ్య సమాచారం: ధనుర్మాసోత్సవాలలో భాగంగా తేదీ 16.01.2026 (శుక్రవారం) కనుమ పండుగ నాడు కొండ దిగువన ఉన్న పూలతోటలో "గజేంద్రమోక్షం" ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. అనంతరం స్వామి వారి గ్రామ తిరువీధి (ఊరేగింపు) జరుగుతుంది.
12 likes
13 shares
PSV APPARAO
1K views
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #సింహాచలం సింహాద్రి అప్పన్న #సింహాద్రి అప్పన్న 2026 సంక్రాంతి సంబరాలు - సింహాచలం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సింహగిరిపై జనవరి 14 నుండి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు: ముగ్గుల పోటీలు (జనవరి 13, 2026): సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు దేవాలయ రాజగోపురం ముందున్న మాడ వీధుల్లో భక్తులు ముగ్గులు వేయవచ్చు. విజేతలకు జనవరి 14 ఉదయం 9:00 గంటలకు బహుమతులు అందజేస్తారు. భోగి పండుగ (జనవరి 14, 2026 - బుధవారం): సింహగిరిపై భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులు, చెరకు గెడల అలంకరణలు ఉంటాయి. డూడు బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, జంగమదేవరలు, కోమ్మాదాసరి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేదమంత్రోచ్ఛారణలతో గోపూజ నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్లు: ఉదయం 9:00 గంటలకు కొండపై ఉన్న కళావేదిక వద్ద చిన్న పిల్లలకు భోగి పళ్లు పోసే కార్యక్రమం ఉంటుంది. కనుమ (జనవరి 16, 2026): ఉదయం 9:00 గంటలకు కృష్ణాపురం వద్ద ఉన్న దేవస్థానం గోశాలలో విశేష గోపూజలు నిర్వహిస్తారు. ముఖ్య గమనిక: భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని అప్పన్న స్వామిని దర్శించుకోవాలని, ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు కావాలని డిప్యూటీ కమిషనర్ సుజాత గారు కోరారు.🤝👏🤝
15 likes
14 shares