youth helping organization
ShareChat
click to see wallet page
@chandradevarapalli
chandradevarapalli
youth helping organization
@chandradevarapalli
ఐ లవ్ షేర్ చాట్
#helping 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (21-10-2025)* *టంగుటూరు మండలం,వెలగపూడి గ్రామానికి చెందిన అందరికీ సుపరిచితులు కీ"శే శ్రీ రేపూరి కోటయ్య(యాకోబు)(APCPDCL) గారి వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ రహదారి ప్రాంతాల్లో ఆకలితో వుండే అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్దులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.* 🌸 *కీ"శే శ్రీ రేపూరి కోటయ్య(యాకోబు) గారి* జ్ఞాపకాలను స్మరించుకొని,పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...అనాధల,వృద్దుల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుమారులకు మరియు కుటుంబ సభ్యులకు* 𝒀 𝑯 𝑶 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, వీరమల్లి అజయ్, కొల్లూరి గోపి, గరికముక్కల మూర్ధ తదితరులు పాల్గొనడం జరిగింది.
helping - 1;31 Pl.os7ಯ392961` 3 ೭೩೫೦ ೯೫೩ಕಪೂ 205 i೦೭೫೫೦೫ ೫೫೫ APO9 BX 5851 సహాయంఐ0కొక0ిక చేయాన 8374302041 . 1;31 Pl.os7ಯ392961` 3 ೭೩೫೦ ೯೫೩ಕಪೂ 205 i೦೭೫೫೦೫ ೫೫೫ APO9 BX 5851 సహాయంఐ0కొక0ిక చేయాన 8374302041 . - ShareChat
#helping 🪄✨✨✨✨✨✨✨✨✨🪄 *⚡దీపావళి పండగ శుభాకాంక్షలతో...* 🙏🏿 *ఈ రోజు (20-10-2025)* *USA లో వుంటున్న,మన ఇండియా ఫ్రెండ్స్ 💐💐 Gade Lakshmi Kantam & Sujatha గార్లు,వారి కుమార్తె Shila Gade గారు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ...* *చీకట్లను తొలగించి జీవితంలో కొత్త ఆశల్ని నింపి,మాకు అత్యంత సంతోషాలు మరియు శ్రేయస్సును అందించాలని....అనాథలకు,వృదులకు,యాచకులకు,మానసిక వికలాంగులకు భోజనం పాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.* 👉 *దీపావళి పండగ సందర్భంగా అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన Gade Lakshmi kantam & Sujatha గార్లకు మరియు కుమార్తె Gade Shila(USA) గార్లకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ... చీకట్లను తొలగించి వారి జీవితంలో కొత్త ఆశల్ని నింపి,అత్యంత సంతోషాలు మరియు శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ...అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన వారికి ఆర్గనైజేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.*🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ, గడ్డం బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.
helping - ShareChat
#helping 🌹🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌹🌷 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (17-10-2025)* *టంగుటూరు గ్రామానికి చెందిన చక్క రామ సుధాకర్ & విజయ కుమారి(steel shop,kondepi road,tangutur)గార్ల కుమారుడు కీ"శే చక్క కృష్ణ సందీప్ గారి జయంతి సంధర్భంగా... జ్ఞాపకాలను స్మరించుకొని టంగుటూరు నుండి ఒంగోలు వరకు ఆయా ప్రాంతాల్లో మరియు జాతీయ రహదారి ప్రక్కన షెల్టర్లలో ఉండే ఎవరూ లేని ఆకలితో ఉండే అనాధలకు,యాచకులకు,వృద్దులకు,మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలి తీర్చడం జరిగింది.* 🌸ఈ రోజు *కీ"శే చక్క కృష్ణ సందీప్ గారి* జయంతి సంధర్భంగా అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* 𝒀 𝑯 𝑶 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ, శెట్టి ప్రభాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
helping - ShareChat
#helping *👉తల్లితండ్రులను కోల్పోయి అమ్మమ్మ సంరక్షణలో ఉంటూ అంగవైకల్యంతో ఒక్కరి సహాయం లేనిదే ఏ పనిచేసుకోలేని వేటగిరి బాలకోటయ్య కు నెలకు సరిపడ నిత్యవసర సరుకులు పంపిణీ.*🙏 𝕐𝕆𝕌𝕋ℍ ℍ𝔼𝕃ℙ𝕀ℕ𝔾 𝕆ℝ𝔾𝔸ℕ𝕀ℤ𝔸𝕋𝕀𝕆ℕ *ఈ రోజు(16-10-2025)* *సింగరాయకొండ గ్రామంలోని మల్లి కార్జున నగర్ కి చెందిన వేటగిరి బాలకోటయ్య అంగవైకల్యంతో,కాళ్ళు చేతులు పనిచేయక ఎప్పుడు ఒక్కరి సహాయం లేనిదే ఎపని చేసుకోలేని స్థితిలో ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా బాధపడుతూ చేయూత కోసం ఎదురుచూస్తున్న అతనికి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.* 👉 *వేటగిరి బాలకోటయ్య గారి* ఆర్థికంగా బాధపడుతున్న విషయం మా ఆర్గనైజషన్ దృష్టికి రాగానే వెంటనే స్పందించి ఆర్థికంగా బాధపడుతున్న అతనికి •••••••••••••••••••••••••••• *ఆర్గనైజేషన్ ఫండ్* •••••••••••••••••••••••••••• 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నుండి ఈరోజు సహాయం చేయడం జరిగింది. *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, గరికముక్కల మూర్ధ, గడ్డం బ్రహ్మయ్య, ఎండ్లూరి భరత్, టంగుటూరి లక్ష్మీ కాంత్ తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - A,e ORGANIZA]) HELPING 5 RM  HIv YANGUTU Apple 3010 | Masoorltir 0 PICocoLLAGE A,e ORGANIZA]) HELPING 5 RM  HIv YANGUTU Apple 3010 | Masoorltir 0 PICocoLLAGE - ShareChat
#helping 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (13-10-2025)* *నెల్లూరు జిల్లా,శ్రీహరికోటకు చెందిన PJ భరత్ చంద్ర గారి జన్మదినం సందర్భంగా...* 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 *అనాధల,వృద్దుల ఆకలి తీర్చాలనే మంచి మనసుతో ఎవరూ లేని వృద్ధులకు,మానసిక వికలాంగులకు,యాచకులకు,నిరు పేదలకు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని మంచి కార్యక్రమం ద్వారా ఘనంగా జరుపుకోవడం జరిగింది.* 🌸 ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న *భరత్ చంద్ర గారు* ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనుసుపూర్తిగా కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరపున *జన్మదిన శుభాకాంక్షలు* తెలుపుతూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము....🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు....* దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, గరికముక్కల మూర్ధ, ఇత్తడి వినయ్, గడ్డం బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - ShareChat
#helping YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (12-10-2025)* *టంగుటూరు మండలం,జమ్మలపాలెం గ్రామానికి చెందిన కీ.శే కొత్తపల్లి యలమంద గారి 13వ వర్ధంతి సంధర్భంగా రోడ్ల ప్రక్కన షెల్టర్లలో ఆకలితో ఉండే అనాధలకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు,నిరుపేదలకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలి తీర్చడం జరిగింది.* 👉 *కీ.శే కొత్తపల్లి యలమంద గారి* జ్ఞాపకాలను స్మరించుకొని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అనాధల,వృద్ధుల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన కుమారుడు *కొత్తపల్లి రవితేజ గారికి* మరియు *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత -👉 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు*...* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ తదతరులు పాల్గొనడం జరిగినది.
helping - నిలిచిపానాన్ట  ٥٥7 92941 నిలిచిపానాన్ట  ٥٥7 92941 - ShareChat
#helping 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (05-10-2025)* *సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే టంగుటూరు గ్రామ మాజీ సర్పంచ్ గౌరవనీయులు బెల్లం జయంత్ బాబు గారి సతీమణి "బెల్లం రాధ గారి" జన్మదినం సందర్భంగా...* 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 *ఆర్భాటాలకు పోకుండా...పేద వారికి చేయూత నివాలనే మంచి మనసుతో టంగుటూరు నుండి ఒంగోలు వరకు ఆయా ప్రాంతాలో ఉండే ఎవరూ లేని వృద్ధులకు,మానసిక వికలాంగులకు,యాచకుల కు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని మంచి కార్యక్రమం ద్వారా ఘనంగా జరుపుకోవడం జరిగింది.* 🌸 ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న *బెల్లం రాధ గారు* ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనుసుపూర్తిగా కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.
helping - ShareChat
#helping 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు(03-10-2025)* *టంగుటూరు మండలం,ఆలకూరపాడు గ్రామంలోని,పుల్లారెడ్డి పాలెంకి చెందిన అందరికి సుపరిచితులు,సత్య న్యూస్ ఛానల్ రిపోర్టర్ మట్టిగుంట ప్రమోద్ కుమార్(చిన్న) & అనూష గార్లు పేద వారికి చేయూత అందించాలనే మంచి మనసుతో...* *సింగరాయకొండ మండలం,శానంపూడి గ్రామానికి చెందిన పంతగాని రాగమ్మ గారు ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ ప్రమాదవశాస్తు క్రింద పడి,ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టరు సలహాపై ఇంటి దగరే ఉంటూ ఆర్థికంగా బాధపడుతున్న ఆమెకు నిత్యవసర సరుకులు అందించిన...మట్టిగుంట ప్రమోద్ కుమార్(చిన్న)గారు.* 👉మీడియా రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని,ఎప్పుడు మంచిని కోరుకుంటూ ఈ రోజు మంచి సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన *మట్టిగుంట ప్రమోద్ కుమార్(చిన్న)గారికి* మరియు *కుటుంబ సభ్యులకు* ఆ దేవుని ఆశీసులు ఉండాలని,నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు....* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, వీరమల్లి అజయ్, గరికముక్కల మూర్ధ, పేరికిల కెన్నీ, ఇత్తడి వినయ్ తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - IEA UIII Tiitnt' & mul IEA UIII Tiitnt' & mul - ShareChat
#helping 🌷🙌🌷🙌🌷🙌🌷🙌🌷🙌🌷 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు విజయ దశమి సందర్భంగా🙏🏿 (02-10-2025)* *...విజయదశమి శుభాకాంక్షలతో...* *USA లో వుంటున్న,మన ఇండియా ఫ్రెండ్స్ 💐💐 gade lakshmi kantam & Sujatha గార్లు,వారి కుమార్తె Shila gade గారు,విజయ దశమి సందర్భంగా...దుర్గామాత ఆశీస్సులతో వేసే ప్రతి అడుగు విజయానికి దారి తీసేలా ఉండి,జీవితంలో సుఖశాంతులు,ఆనందం,ఐశ్వర్యం నిండాలని,విజయాల పరంపర కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ...అనాథలకు,వృదులకు,యాచకులకు,మానసిక వికలాంగులకు భోజనం పాకెట్స్,వాటర్ బాటిల్స్,స్వీట్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.* 👉 *విజయ దశమి సందర్భంగా అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన gade lakshmi kantam & sujatha గార్లకు మరియు కుమార్తె gade Shila(USA) గార్లకు దుర్గా మాత ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన వారికి ఆర్గనైజేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.* *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, పొదిలి శశి కుమార్, వీరమల్లి అజయ్, గరికముక్కల మూర్ధ, ఇత్తడి వినయ్, గడ్డం బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.
helping - Xon. Xon. - ShareChat
#helping 🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (28-09-2025)* *టంగుటూరు గ్రామానికి చెందిన తన్నీరు దిలీప్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని...అనాథల ఆకలి తీర్చాలనే మంచి మనసుతో ఆకలితో ఉండే ఎవరూ లేని వంటరిగా ఉండే అనాథలకు,వృద్ధులకు,మానసిక వికలాంగులకు,యాచకులకు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్,ఎగ్స్,స్వీట్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని మంచి కార్యక్రమంతో జరుపుకోవడం జరిగింది.* 🌸 ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న *తన్నీరు దిలీప్ కుమార్ గారు* ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని... ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ....ఆర్గనైజేషన్ తరపున *పుట్టినరోజు శుభాకాంక్షలు* తెలుపుతూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చినందుకు ఆర్గనైజేషన్ తరఫున *అభినందనలు* తెలియజేస్తున్నాము....🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు....* దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, పొదిలి శశి కుమార్, పేరికీల కెన్నీ, ఇత్తడి వినయ్ తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - ShareChat